ఆహారం తిన్న వెంటనే నీరు తాగుతున్నారా..అయితే ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందే..!! Sunku Sravan May 15, 2022 10:37 AM మామూలుగా మనం అన్నం తినేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా తింటారు. అందులో కొంతమంది నీరు పక్కన లేకుంటే అన్నం అసలు తినలేరు. కొంతమంది అన్నం పూర్తయ్యాక మాత్రమే నీరు తా...