Rashmi Gautam: రష్మీ గౌతమ్ పంచులకి యాంకర్ రవి షాక్ ! విప్పేస్తా రారా అంటూ…కౌంటర్లు!..ఎక్సట్రా జబర్దస్త్ తో పాటు పలు ప్రోగ్రామ్స్ లో కనిపించి మెరిసే యాంకర్ రష్మీ గౌతమ్. చాల రోజుల తరువాత బయట చానెల్స్ లో ప్రోగ్రాం గెస్ట్ గా వెళ్లారు. జీ తెలుగులోని ‘ఆషాడంలో అత్తాకోడళ్లు ఈవెంట్లో రష్మీ కనిపించింది.
Also Read: బతికుండగానే ఇంటర్నెట్ చంపేసిన 10 సెలబ్రిటీలు..! ఎవరిని ఎలా చంపేసింది అంటే..?
ఈ ప్రోగ్రాం కి యాంకర్ శ్యామల, రవి వ్యాఖ్యానించగా ఈ ప్రోగ్రాం కి సంగీత కూడా గెస్ట్ గా వచ్చారు. హీరోయిన్ సంగీత లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ లోలాహే లాహే పాటకు స్టెప్పులు వేశారు. ఇక షో లో రవి చేసే పనులకి… రెచ్చిపోయిన రష్మీ రవిని ఎక్కువ చేస్తే ఉన్నదీ కూడా తీసేస్తా అంటూ సెటైర్లు వేశారు.