ఈ సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. అందులో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా Antha Istam Song lyrics Telugu అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్ కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి Antha istam song lyrics తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 2022లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
Bheemla Nayak song ‘Antha Istam’ Song Details
Song Name | Antha Istam |
---|---|
Singer | K.Chitra |
Lyrics | Ramajogayya Sastry |
Music | Thaman s |
Cast & Crew | Pawan kalyan, Rana, Nitya Menen |
Banner | Sithara Entertainments |
Producer | Suryadevara Naga vamsi |
Screenplay & Dialogues | Trivikram Srinivas |
Director | Saagar K Chandra |
Editor | Naveen Nooli |
Presenter | PDV Prasad |
Bheemla Nayak song ‘Antha Istam’ Song Lyrics in Telugu
ఈసింత నన్నట్ట న న న న
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని మ్మ్ మ్మ్ న న
ముద్దిస్తే మారాము సెయ్యవు
పేరెట్టి నేనెట్ట పిలిచేది తలిచేది
ఇంటి పెనివిటివే
బొట్టెట్టి ముద్దెట్టి నను చేరదీసిన
దేవుళ్ళ సరిసాటివే
నా బంగారి మావ
నా బలశాలి మావ
నా మెళ్లోని నల్లపూసల్లో మణిపూసవే
నా సుడిగాలి మావ
ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు… నా మీన
అంత ఇష్టమేందయ్యా నీకూ
ఈసింత నన్నిట్ట పోనేపోనియ్యవు
కూసింత పంజెయ్యనియ్యవు
ఎంతోడివే గాని సొంతోడివే నువ్వు
ముద్దిస్తే మారాము సెయ్యవు
గాలి కౌగిళ్లుగా చుట్టుముట్టేసి ఉంటావు
ఊపిరాడనీవురయ్యా
నా పుట్టుమచ్చలకు తోడబుట్టినావు
నీకు నాకు ధిష్ఠి తియ్య
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు… నా మీన
అంత ఇష్టమేందయ్యా నీకూ
ఏ తల్లి కన్నాదో నిన్నూ
కోటి కలలకు రారాజై వెలిసినావంట
ఏ పూట పుట్టినావో నువ్వు
అది అచ్చంగా పున్నమి అయ్యుంటాదంట
వెలకట్టలేనన్ని వెలుగుల్ని
నా కంట పూయించినావంట నువ్వు
ఎత్తు కొండమీది కోహినూరే గాదు
గుండెలోతు ప్రాణమైనా ఇస్తావు
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు… నా మీన
అంత ఇష్టమేందయ్యా నీకూ
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమే ఏందయ్యా
అంత ఇష్టమేందయ్యా నీకు… నా మీన
అంత ఇష్టమేందయ్యా నీకూ
Bheemla Nayak song ‘Antha Istam’ Song Lyrics in English
Eesintha Nannatta Na Na Na Na
Koosintha Panjeyyaniyyavu
Enthodive Gaani Mm Mm Na Na
Muddisthe Maaraamu Seyyavu
Peretti Nenetta Pilichedi Thalichedi
Inti Penivitive
Bottetti Muddhetti Nanu Cheradeesina
Devulla Sarisaative
Naa Bangari Maava
Naa Balashaali Maava
Naa Melloni Nallapoosallo Manipoosave
Naa Sudigaali Maava
Eesintha Nannatta Pone Poniyyavu
Koosintha Panjeyyaniyyavu
Enthodive Gaani Sonthodive Nuvvu
Muddisthe Maaraamu Seyyavu
Gaali Kougillugaa Chuttu Muttesi Untaavu
Oopiraadaneevurayya
Naa Puttumachhalaku Thodabuttinaavu
Neeku Naaku Dishti Thiyya
Antha Istame Endayya
Antha Istame Endayya
Antha Ishtamendayya Neeku, Naa Meena
Antha Ishtamendayya Neeku
Eesintha Nannatta Pone Poniyyavu
Koosintha Panjeyyaniyyavu
Enthodive Gaani Sonthodive Nuvvu
Muddisthe Maaraamu Seyyavu
Gaali Kougillugaa Chuttu Muttesi Untaavu
Oopiraadaneevurayya
Naa Puttumachhalaku Thodabuttinaavu
Neeku Naaku Dishti Thiyya
Antha Istame Endayya
Antha Istame Endayya
Antha Ishtamendayya Neeku, Naa Meena
Antha Ishtamendayya Neeku
Ye Thalli Kannadho Ninnu
Koti Kalalaku Raaraajai Velisinaavanta
Ye Poota Puttinaavo Nuvvu
Adi Achhangaa Punnami Ayyuntaadhanta
Velakattalenanni Velugulni
Naa Kanta Pooyinchinaavanta Nuvvu
Etthu Kondameedi Kohinoore Gaadhu
Gunde Lothu Praanamaina Isthaavu
Antha Istame Endayya
Antha Istame Endayya
Antha Ishtamendayya Neeku, Naa Meena
Antha Ishtamendayya Neeku
Antha Istame Endayya
Antha Istame Endayya
Antha Ishtamendayya Neeku, Naa Meena
Antha Ishtamendayya Neeku