క్లాస్ గా కనిపించే మహేష్ సోషల్ మెసేజ్ సినిమాలతో కూడా సంచలన విజయాలను అందుకుంటాడు. శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి కేవలం మహేష్ బాబు తీశాడు కాబట్టే హిట్ అయ్యాయన్న భావన వస్తుంది. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ తో వస్తే సూపర్ హిట్ కొట్టడం మహేష్ కు పెద్ద కష్టమేమి కాదు కాఇ తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక విషయం ఉండాలని అనుకుంటాడు సూపర్ స్టార్ మహేష్. ఇక లేటెస్ట్ గా సరిలేరు నీకెవ్వరు సినిమాతో మరోసారి తన ప్రతాపం బాక్సాఫీస్ పై చూపించేందుకు వస్తున్నాడు మహేష్ .
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన క్రేజీ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా వస్తోన్న ఈ సినిమా కోసం ఇటు మహేష్ అభిమానులతో పాటు సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందని చిత్ర యూనిట్ ఇప్పటికే ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. మహేష్ అభిమానులు కూడా ఇదే ఆశిస్తున్నారు.
ఈ సినిమాలో వాళ్ల ఎపిసోడ్ ఫుల్ మాస్ కామెడీని పుట్టిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక చాలా రోజుల తర్వాత నిర్మాత కమ్ యాక్టర్ బండ్ల గణేష్ ఈ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో దొంగగా మాంచి ఫన్ అందించాడని ప్రచారం జరుగుతుంది. ఈ కామెడీతో పాటు తమన్నా ఐటం సాంగ్ సినిమాకు మరో ప్లస్. ఇక ఫస్టాఫ్ అంతా అలా ఉంటే.. సెకండాఫ్‌లో విజయశాంతి రోల్ బాగుంటుందని.. ఆమె కథకు ఆయువు పట్టు అని తెలుస్తుంది. ఆమె కోసమే ఆర్మీ నుంచి సమాజంలోకి వస్తాడు మహేష్ బాబు. ప్రకాశ్ రాజ్ మరోసారి విలన్‌గా రప్ఫాడించాడని.. కచ్చితంగా పండక్కి బాగా పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ సరిలేరు నీకెవ్వరు అంటున్నారు .
Dsp BGM
— Mass DHFM (@MassDHFM) January 10, 2020
Comedy Babu Timing Babu Energy Levels
#SarileruNeekevvaruDAY #SarileruNeekevvaru #MassMBMania
అయితే ఇలా ఉండగా ప్రముఖ బాలీవుడ్ క్రిటిక్ శివ సత్యం సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి సోషల్ మీడియాలో తన రివ్యూ తెలియజేశారు.
#OneWordReview #SarileruNeekevvaru : “Marvellous”!!
— Shiva Satyam (@AsliShiva) January 10, 2020
It’s a Complete Entertaining Package
for the audience, It’s undoubtedly @urstrulyMahesh‘s best Film in recent years.
At the Box office it will be successful
On Every Aspect.
Guys!! Don’t Miss it.
⭐⭐⭐ (3.5*) /5.
1/2.
#SarileruNeekevvaru Ratings :
— Shiva Satyam (@AsliShiva) January 10, 2020
Mahesh 4*/5
VFX 4*/5
Action 4*/5
Anil’s Direction 4*/5
Supporting actors 4*/5
Editing 3*/5
Screenplay 4*/5
Cinematography 4*/5
Backround Music 3.5*/5
Story 4*/5
Rashmika 3*/5
Prakash 3*/5
Overall Rating : 3.5*/5
“Entertainer Package”.
2/2.
#SarileruNeekkevvaru
— king kohli (@gaddesai) January 10, 2020
2nd half—babu mark eisodes
Warning scenes thop
Climax-
Mind block song — fans ki pandaga@AnilRavipudi – take a bow @ThisIsDSP-bgm alladichindhi
Sankranthiki mogudu ochadu #MaheshBabu
చివరగా…..బొమ్మ దద్దరిల్లి పొయ్యింది….