ఇదేమి విడ్డూరం…తల్లిని పెళ్లాడిన కొడుకు..! సోషల్ మీడియా స్టార్ అంట!

ఇదేమి విడ్డూరం…తల్లిని పెళ్లాడిన కొడుకు..! సోషల్ మీడియా స్టార్ అంట!

by Megha Varna

Ads

ప్రేమ ప్రపంచంలో అందరినీ పిచ్చోళ్ళను చేస్తుంది.అప్పుడప్పుడు ఆ పిచ్చి పీక్స్ కు వెళ్ళినప్పుడు జనాలు చాలా స్టంట్స్ వేస్తుంటారు.ఆ స్టంట్స్ చూసినప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో ఎవరికి అసలు అర్థం కాదు.తాజాగా ఇలాంటి ఓ ప్రేమ పిచ్చి ఘటన అందరినీ షాక్ కు గురి చేస్తుంది.

Video Advertisement

ఇంతకీ దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. ర‌ష్యాలోని 35 ఏళ్ల మెరీనా బ‌ల్మ‌షేవ అనే సోష‌ల్ మీడియా స్టార్‌, అలెక్స్‌ ఆరే అనే వ్య‌క్తిని వివాహం చేసుకుంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 4 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్లు ఉన్నారు.ఈమె తన భర్తతో కలిసి ఐదుగురు పిల్ల‌ల‌ను ద‌త్త‌త తీసుకుని పెంచుకుంటుంది.సుమారు 10 సంవత్సరాల తర్వాత ఆమె అతని భర్తతో విడుకాలు తీసుకుంది.పిల్లల బాధ్యతను కోర్టు భర్త అలెక్స్‌ ఆరేకు అప్పజెప్పింది.ఈ క్ర‌మంలో ఆరే ఇర‌వయ్యేళ్ల కొడుకు వ్లాదిమిర్‌ వోయా పెంచిన‌ త‌ల్లితో ప్రేమలో పడ్డాడు.

ఇందుకు మెరీనా బ‌ల్మ‌షేవ కూడా ఒప్పుకోవడంతో వీరిద్దరూ ముందుగా
ఈ ఏడాది ప్రారంభంలోనే పెళ్లి చేసేసుకుందామ‌ని ప్లాన్ చేసుకున్నారు. కానీ అనుకోని కరోనా ప్రపంచాన్ని పలకరించడంతో వాళ్ళ పెళ్లి వాయిదా ప‌డింది.ఈ ఉదృతి ఇప్పట్లో తగ్గే సూచన కనిపించకపోవడంతో త‌ల్లీకొడుకులిద్ద‌రూ గ‌త‌వారం
రిజిస్ట్రీ ఆఫీసులో పెళ్లి చేసుకుని ఒక్క‌ట‌య్యారు.ప్రస్తుతం ఈ చోద్యం చూసిన జనాలంతా ఇదేం విడ్డూరం అయిన పెంచిన కొడుకును వివాహం చేసుకోవడం ఏంటి అని సోషల్ మీడియా వేదికగా కొందరు మెరీనా బ‌ల్మ‌షేవ పై ఫైర్ అవుతున్నారు.

అలాంటివారికి మెరీనా బ‌ల్మ‌షేవ మా వివాహాన్ని వ్యతిరేకించేవారు ఉండవచ్చు అలాగే సపోర్ట్ చేసేవారు కూడా ఉంటారు.కాని ఒకటి గుర్తుపెట్టుకోండి.ఇది నా జీవితం నా ఇష్టమని వ్యాఖ్యానించింది.

https://www.instagram.com/p/CCgYG3LnOE2/?igshid=sfsr1lp6cqg7


End of Article

You may also like