Home Filmy Adda డిఫరెంట్ పేర్లతో విడుదలైన 11 సినిమాల టీజర్స్, ట్రైలర్స్..!

డిఫరెంట్ పేర్లతో విడుదలైన 11 సినిమాల టీజర్స్, ట్రైలర్స్..!

by Mohana Priya

ఒక సినిమా ప్రమోషన్ కి ముఖ్య పాత్ర పోషించేది టీజర్, ట్రైలర్, అలాగే సినిమా యొక్క పోస్టర్స్. అందుకే ప్రతి సినిమా బృందం కూడా ఈ విషయాల్లో ఎంతో జాగ్రత్త పడతారు. తమ ప్రమోషన్ స్ట్రాటజీ కొత్తగా ఉండేలా చూసుకుంటారు. చాలా సినిమాలకు ఇంత విషయం ఒక ప్లస్ పాయింట్ అవుతుంది కూడా.Teasers which released with different names

అయితే టీజర్ ట్రైలర్ లని కేవలం ప్లెయిన్ గా అదే పేరుతో విడుదల చేయకుండా డిఫరెంట్ పేర్లతో విడుదల చేస్తున్నారు. దాంతో ప్రేక్షకుల్లో ఇంకా ఆసక్తి క్రియేట్ అవుతోంది. అలా ఇటీవల కాలంలో డిఫరెంట్ పేర్లతో విడుదలైన టీజర్స్, ట్రైలర్స్ అలాగే సినిమా మోషన్ పోస్టర్స్ ఏవో ఇప్పుడు చూద్దాం.

#1 ద విజన్ ఆఫ్ భరత్

భరత్ అనే నేను

#2 ప్రెల్యూడ్ ఆఫ్ పుష్ప రాజ్

పుష్ప

#3 సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్

సర్కారు వారి పాట

https://www.youtube.com/watch?v=2cVu7KZxW3c

#4 రామరాజు ఫర్ భీమ్

ఆర్ఆర్ఆర్

#5 జాయిన్ రిషి

మహర్షి

#6 భీమ్ ఫర్ రామరాజు

ఆర్ ఆర్ ఆర్

#7 ద జర్నీ ఆఫ్ భరత్

భరత్ అనే నేను (ట్రైలర్)

#8 పైసా వసూల్ స్టంపర్

పైసా వసూల్

#9 గ్లింప్స్ ఆఫ్ స్పైడర్

స్పైడర్

#10 BB 3 ఫస్ట్ రోర్

అఖండ

#11 బ్లిట్జ్ అఫ్ డానియల్ శేఖర్

భీమ్లా నాయక్

ఇవి మాత్రమే కాకుండా డిఫరెంట్ పేర్లతో విడుదలైన సినిమా అప్ డేట్స్.

#1 రోర్ ఆఫ్ RRR

ఆర్ఆర్ఆర్

#2 ఇంట్రడ్యూసింగ్ పుష్ప రాజ్

పుష్ప

#3 బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్

రాధే శ్యామ్

You may also like