మాస్క్ లేని వారిని గుర్తించేందుకు కొత్త టెక్నాలజీ సిద్ధం చేసిన తెలంగాణ పోలీస్ శాఖ.

మాస్క్ లేని వారిని గుర్తించేందుకు కొత్త టెక్నాలజీ సిద్ధం చేసిన తెలంగాణ పోలీస్ శాఖ.

by Megha Varna

Ads

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది.వైరస్ అడ్డుకట్ట వేయాలంటే సోషల్ డిస్టెన్స్ పాటించాలని సామాజిక దూరం ఒక్కటే మనల్ని ఈ వైరస్ నుంచి కాపాడుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. మరోపక్క ఈ కరోనా మహమ్మారి నుంచి ప్రజలను కాపాడేందుకు ప్రభ్వుతము,వైద్యులు, పోలీసులు, పారిశుధ్య కార్మికులు, అహర్నిశలు పనిచేస్తున్నారు.  మరో పక్క కొంచం కూడా భాద్యత లేకుండా  ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోకుండా.. మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి వచ్చేస్తున్నారు. ఈ విషయం మీద  సీరియస్‌ అయిన తెలంగాణ ప్రభ్వుతముక‌రోనా వైర‌స్ సోక‌కుండా ముందు జాగ్ర‌త్త కోసం ప్రభుత్వం మా‌స్క్‌ ధరించడం తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం.

Video Advertisement

మాస్క్‌లు ధరించకుండా రోడ్లపైకి  వస్తే చర్యలు తప్పవు.  ఇందుకోసం రోడ్డుపై మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించటానికి అత్యాధునిక టెక్నాలజీని సిద్ధం చేస్తుంది తెలంగాణ పోలీస్ శాఖ..సీసీటీవీ నిఘాలో లివరేజింగ్‌ కంప్యూటర్‌ విజన్‌, డీప్‌ లెర్నింగ్‌ టెక్నిన్‌కు ఉపయోగించి రోడ్డు మీద మాస్క్ లు లేకుండా తీరేగే వారిని ఇది గుర్తిస్తుంది ..తద్వారా  రోడ్లపై మాస్కులు ధరించని వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోనుంది.

త్వరలో హైదరాబాద్ రాచకొండ సైబరాబాద్ కమిషనరేట్లో ఈ కొత్త టెక్నాలజీని అమలు చేయనుంది.. ఇలాంటి పద్దతిని  ఇండియాలో ప్రవేశపెట్టడం  ఇదే  మొదటిసారి…ఇకపై బహిరంగ ప్రదేశాల్లో ఎన్నిసార్లు మాస్కులు లేకుండా తిరిగితే అన్ని సార్లు రూ. 1000 జరిమానా చెల్లించాల్సిందేనని పోలీసులు తెలియజేశారు.


End of Article

You may also like