Ads
ఒక్కొక్కసారి మనం ఉండే ప్రదేశం, మన పుట్టిన ప్రదేశం వేరే ఉండొచ్చు. దానికి కారణం ఏమైనా అయ్యుండొచ్చు. అంటే మనం అప్పుడు ట్రావెలింగ్ లో ఉండొచ్చు, లేదా మనం పుట్టిన తర్వాతే మన తల్లిదండ్రులు వేరే ప్రాంతానికి షిఫ్ట్ అవ్వచ్చు. అలా ఎన్నో కారణాలు ఉంటాయి.
Video Advertisement
కానీ మనం ఏ ప్రాంతానికి చెందిన వాళ్లు అని ఎవరైనా అడిగితే మనం ఎక్కడ పెరిగామో ఆ ప్రదేశం పేరే చెప్తాం. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామంది సెటిల్ అయిన ప్రదేశాలు, అలాగే వారు పుట్టిన ప్రదేశాలు వేరే ఉన్నాయి. పైన చెప్పిన విధంగా అందుకు కారణం ఏదైనా అయ్యుండొచ్చు. గూగుల్ నుండి కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అలా వేరే ప్రాంతాల్లో పుట్టిన మన సెలబ్రిటీలు ఎవరంటే.
#1 దీపిక పదుకొనే – కోపెన్హాగన్
#2 విజయశాంతి – చెన్నై
#3 జమున – హంపి
#4 అఖిల్ – శాన్ జోస్, కాలిఫోర్నియా
#5 బాలకృష్ణ – మద్రాస్
#6 వరుణ్ సందేశ్ – ఒరిస్సా
#7 నాగార్జున – మద్రాస్
#8 శ్రీదేవి – శివకాశి
#9 శ్రద్ధా శ్రీనాథ్ – ఉదంపూర్
#10 మహేష్ బాబు – మద్రాస్
#11 అల్లు అర్జున్ – మద్రాస్
#12 జయసుధ – మద్రాస్
#13 ఆమని – మద్రాస్
#14 మంచు మనోజ్ – మద్రాస్
#15 కలర్స్ స్వాతి – ఫార్ ఈస్టర్న్ ఫెడరల్ డిస్ట్రిక్ట్, రష్యా
#16 అమల – కోల్కత్తా
#17 అల్లు శిరీష్ – మద్రాస్
#18 రజనీకాంత్ – బెంగళూరు
#19 రామ్ చరణ్ – మద్రాస్
#20 సంఘవి – మైసూర్
#21 జ్యోతిక – ముంబై
#22 పార్వతి మెల్టన్ – క్యాలిఫోర్నియా
#23 ప్రియమణి – బెంగళూరు
#24 ఆది పినిశెట్టి – మద్రాస్
#25 దియా మీర్జా – హైదరాబాద్
#26 ప్రభాస్ – మద్రాస్
#27 అనూ ఇమాన్యుల్ – చికాగో
#28 మంచు విష్ణు – మద్రాస్
#29 శ్రియా సరన్ – డెహ్రాడూన్
#30 అనుష్క శర్మ – అయోధ్య
#31 మంచు లక్ష్మి – మద్రాస్
End of Article