32 మంది టాలీవుడ్ హీరోయిన్లు…వారి హైట్లు..!! ఓ లుక్ వేయండి.!

32 మంది టాలీవుడ్ హీరోయిన్లు…వారి హైట్లు..!! ఓ లుక్ వేయండి.!

by Mohana Priya

Ads

ఒక సినిమాకి కథ, సంగీతం, దర్శకత్వం, డాన్సులు, డైలాగులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. వీటన్నిటితో పాటు ఇంకో ముఖ్యమైన అంశం హీరో హీరోయిన్లు. హీరో కి తగ్గట్టుగా హీరోయిన్ ఉండాలి. అలాగే హీరోయిన్ పక్కన సూట్ అయ్యేలాగా హీరో కూడా ఉండాలి.

Video Advertisement

ముఖ్యంగా ప్రేమ కథాచిత్రాల్లో అయితే హీరో హీరోయిన్ పెయిర్ బాగుంటే ఆ ఆ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది. హీరో పక్కన హీరోయిన్ బాగుండాలి అంటే పరిశీలించే విషయాలలో హైట్ ఒకటి. అసలు మన హీరోయిన్లు ఎంత హైటో తెలుసా? తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్లు ఎవరెవరు ఎంత హైట్ ఉంటారో ఇప్పుడు చూసేద్దాం.

గమనిక: ఈ హైట్ వివరాలు వికీపీడియా నుండి సేకరించబడినవి

#1 అనుష్క శెట్టి – 5 అడుగుల 9 అంగుళాలు

#2 రకుల్ ప్రీత్ సింగ్ – 5 అడుగుల 7 అంగుళాలు

#3 ప్రగ్యా జైస్వాల్ – 5 అడుగుల 8 అంగుళాలు

#4 రెజీనా కసాండ్రా – 5 అడుగుల 3 అంగుళాలు

#5 కాజల్ అగర్వాల్ – 5 అడుగుల 4 అంగుళాలు 

#6 నయనతార – 5 అడుగుల 2 అంగుళాలు

#7 తమన్నా – 5 అడుగుల 3 అంగుళాలు

#8 సమంత – 5 అడుగుల 2 అంగుళాలు

#9 ఇలియానా –  5 అడుగుల 5 అంగుళాలు

#10 శృతిహాసన్ – 5 అడుగుల 7 అంగుళాలు

#11 రష్మిక మందన్న – 5 అడుగుల 3 అంగుళాలు

#12 హన్సిక – 5 అడుగుల 5 అంగుళాలు

#13 నిత్యా మీనన్ – 5 అడుగుల 1 అంగుళం

#14 త్రిష – 5 అడుగుల 7 అంగుళాలు

#15 కీర్తి సురేష్ – 5 అడుగుల 3 అంగుళాలు

#16 రాశి ఖన్నా – 5 అడుగుల 6 అంగుళాలు

#17 ప్రణీత – 5 అడుగుల 4 అంగుళాలు

#18 అంజలి – 5 అడుగుల 5 అంగుళాలు

#19 అనుపమ పరమేశ్వరన్ – 5 అడుగుల 2 అంగుళాలు

#20 పూజా హెగ్డే – 5 అడుగుల 6 అంగుళాలు

#21 సాయి పల్లవి – 5 అడుగుల 2 అంగుళాలు

#22 షాలిని పాండే – 5 అడుగుల 3 అంగుళాలు

#23 నివేతా థామస్ – 5 అడుగుల 2 అంగుళాలు

#24 ఈషా రెబ్బ – 5 అడుగుల 3 అంగుళాలు

#25 అను ఇమాన్యుల్ – 5 అడుగుల 3 అంగుళాలు

#26 శ్రీయ – 5 అడుగుల 3 అంగుళాలు 

#27 ఐశ్వర్య రాజేష్ – 5 అడుగుల 6 అంగుళాలు 

#28 నభా నటేష్ – 5 అడుగుల 6 అంగుళాలు

#29 నిధి అగర్వాల్ – 5 అడుగుల 6 అంగుళాలు 

#30 మెహరీన్ పిర్జాదా – 5 అడుగుల 5 అంగుళాలు  

#31 లావణ్య త్రిపాఠి – 5 అడుగుల 2 అంగుళాలు 

#32 శ్రద్ధ శ్రీనాథ్ – 5 అడుగుల 4 అంగుళాలు 


End of Article

You may also like