Home Bigg Boss 5 telugu పవర్ రూమ్ లోకి వెళ్ళిన విశ్వ.! బిగ్ బాస్ ఏం టాస్క్ ఇచ్చారంటే.?

పవర్ రూమ్ లోకి వెళ్ళిన విశ్వ.! బిగ్ బాస్ ఏం టాస్క్ ఇచ్చారంటే.?

by Mohana Priya

ఇంక బిగ్ బాస్ విషయానికి వస్తే, నిన్న నామినేషన్ ప్రక్రియ మొదలయ్యింది. ఇందులో ప్రతి ఒక్క కంటెస్టెంట్ వారు అవతలి వారిని ఎందుకు నామినేట్ చేయాలి అనుకుంటున్నారో చెప్పి వారి పేరు ఉన్న ట్రాష్ బ్యాగ్ ని ఒక పెద్ద చెత్తకుప్ప లాంటి దాంట్లో వేశారు. అలా కొంత మంది వారికి ఎదుటివారు కాంపిటీషన్ వస్తున్నారు అని లేదా వారందరిలో వీక్ గా ఉన్నారు అనేక కారణాలు చెప్పి నామినేట్ చేశారు.

vishwa bigg boss

ఈ వీక్ నామినేషన్స్ లో కాజల్, మానస్, రవి, హమీదా, జశ్వంత్, సరయు, ఉన్నారు.ఇవాల్టి ఎపిసోడ్ లో విశ్వ పవర్ రూమ్ లోకి వెళ్లే అవకాశాన్ని సంపాదించారు. ఈరోజు కొంత మంది కంటెస్టెంట్లు వారికి సంబంధించిన వస్తువులు అన్నీ ఇచ్చేయాల్సి ఉంటుంది అనే విషయం మనం ప్రోమో చూసి అర్థం చేసుకోవచ్చు.

watch video : 

 

https://www.facebook.com/watch/?v=3152812855005578&ref=sharing

You may also like