109
Ads
స్తంభించిన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రపంచదేశాలు మినహాయింపులు ఇచ్చాయి. అప్పటి నుండి కరోనా ఉదృతి తీవ్రంగా వ్యాపిస్తుంది.స్టార్ లు , సామాన్యులని తేడా లేకుండా అందరినీ పట్టి పీడిస్తుంది.దీన్ని అదుపు చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించట్లేదు.దానితో మీకు కరోనా వచ్చిన విషయాన్ని దాచకండి ప్రభుత్వానికి సహకరించండి అంటూ కరోనా పాజిటివ్ వచ్చిన సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో తమ అభిమానులను కోరుతున్నారు.
Video Advertisement
తాజాగా బాహుబలి సీరీస్ తో దేశాన్ని తనవైపు తిప్పుకున్న రాజమౌళికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు.ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు.దీనితో ఆయన కరోనా నుండి కోలుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
End of Article