Ads
ఇజ్రాయెల్, పాలస్తీనా యుద్ధం రోజు రోజుకు తీవ్ర రూపు దాల్చుతోంది. రెండు వైపులా భారీ ప్రాణ నష్టం సంభవిస్తోంది. శనివారం ఉదయం ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్లు వేలాది రాకెట్లతో విరుచుకుపడ్డారు. ఈ దాడిలో ఇజ్రాయెల్ దక్షిణ ప్రాంతం అధికంగా దెబ్బతింది.
Video Advertisement
దాంతో ఇజ్రాయెల్ కూడా ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో భారీగా మృతుల సంఖ్య, గాయపడిన వారి సంఖ్య పెరుగుతోంది. అయితే దక్షిణ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఇండియన్స్ నివసిస్తున్నారు. ఇజ్రాయిల్ లో ఉన్న తెలుగువారి పరిస్థితి ఏమిటో? మొత్తం ఎంతమంది భారతీయులు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..



End of Article
