“ఈ కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్ పడితే..?” అంటూ… “చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్” లేటెస్ట్ ఫోటోపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“ఈ కాంబినేషన్‌లో ఒక మల్టీస్టారర్ పడితే..?” అంటూ… “చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్” లేటెస్ట్ ఫోటోపై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

సాధరణంగా ఏ సినిమా ఇండస్ట్రీ అయినా సరే ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉంటాయి. మా హీరో గొప్ప అంటే, మా హీరో గొప్ప అని సోషల్ మీడియాలో చర్చలు జరగడం, అవి వివాదాల వరకు వెళ్లడం అనేవి మనం చూసే ఉంటాము. ఈ గొడవలన్నీ ఆ హీరోల వరకు కూడా వెళ్లాయి. ఇటీవల కాలంలో చాలా మంది హీరోలు ఇలాంటి గొడవలని ఆపడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు.

Video Advertisement

పుట్టినరోజు వస్తే సోషల్ మీడియా ద్వారా విష్ చేసుకోవడం. ఎదైనా ఈవెంట్ ఉంటే వేరే హీరోని అతిథిగా పిలవడం వంటివి చేస్తున్నారు. అలాగే వేరే స్టార్ సినిమా బాగుంటే ఇంకొక స్టార్ హీరో కోరిక చెయడం వంటివి కూడా చేస్తున్నారు. దాంతో ఫ్యాన్ వార్స్ లాంటివి కూడా తగ్గుతున్నాయి.

Tending memes on mahesh babu prabhas chiranjeevi latest picture

ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ సమస్యలపై చర్చించడానికి కొంత మంది స్టార్ హీరోలు ఇవాళ వెళ్లి ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ జగన్ మోహన్ రెడ్డిని కలిసారు. వారిలో చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్ ఉన్నారు. అలాగే ఎస్ ఎస్ రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి కూడా వెళ్లారు. వీరందరూ కలిసి జగన్ మోహన్ రెడ్డి తో చర్చించారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా ఈ హీరోలు కలిసి ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుంది అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

#1

#2
#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16


End of Article

You may also like