తమిళనాడులోని ఓ బట్టల షాప్ క్రియేటివిటీ… శానిటైజర్ కోసం ఎలా ప్లాన్ చేశారో చూడండి

తమిళనాడులోని ఓ బట్టల షాప్ క్రియేటివిటీ… శానిటైజర్ కోసం ఎలా ప్లాన్ చేశారో చూడండి

by Megha Varna

Ads

మన బిజినెస్ బాగా జరగాలంటే నాణ్యత ఉండాలి.మన దగ్గర పని చేసే వాళ్ళ దగ్గర టాలెంట్ ఉండాలి అదేనండి మాటలలో పెట్టి అవసరమున్న లేకున్న మన దగ్గరున్న వస్తువులు వాళ్ళకు అంటగట్టే టాలెంట్ ఉండాలి.తాజాగా ఇలాంటి టాలెంట్ నే తమిళనాడులోని ఓ బట్టల షాప్ ఓనర్ వాడాడు.అది చూసిన వారంతా ఔరా అని షాక్ అవుతున్నారు. దాని కథేంటో ఇప్పుడు చూద్దాం.

Video Advertisement

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సుధా తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ చేశారు అందులో ఒక చీర కట్టుకొని ఉన్న రోబోట్ శానిటైజర్ ను అందించడానికి కస్టమర్ ల దగ్గరకు ఆటోమేటిక్ గా వెళుతుంది. చీర కట్టి మరీ కస్టమర్స్ కు శానిటైజర్ అందిస్తున్న ఆ రోబోట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన వారంతా బాబోయ్ వీళ్ళ క్రియేటివిటీ ఏంట్రా ఇంత పీక్స్ లో ఉంది అంటూ షాక్ అవుతున్నారు.మీరు కూడా దాని పై ఓ లుక్ వేయండి.

 

 


End of Article

You may also like