134
Ads
థమన్ ఎన్నో సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేశాడు. పైగా టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు థమన్. థమన్ పాటలకి కొన్ని వేల వ్యూస్ వస్తాయి. తన సినిమాలని రికార్డులని మళ్ళీ తానే బ్రేక్ చేస్తూ టాలీవుడ్ లో మోస్ట్ క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.
Video Advertisement
తాజాగా నాచురల్ స్టార్ నాని విషయం లో థమన్ బాధ పడ్డాడట. అసలు వాళ్ళ మధ్య ఏం జరిగింది..? థమన్ బాధ పడడం వెనుక కారణం ఏమిటి అనేది ఇప్పుడు చూద్దాం.
నాచురల్ స్టార్ నాని టక్ జగదీష్ సినిమా విషయంలో థమన్ బాధ పడినట్లు తెలుస్తోంది. థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ని అందించినప్పుడు నానికి అది నచ్చలేదట. దీనితో గోపీ సుందర్ తో నాని ఆ పనిని పూర్తి చేయించుకున్నాడు. ఇది థమన్ తట్టుకోలేక పోయాడు. ఇదీ థమన్ బాధపడడం వెనుక వున్న కారణం.
End of Article