దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న సీరియల్ నటి ఎవరో మీకు తెలుసా..?

దేశంలోనే అత్యధిక పారితోషకం తీసుకుంటున్న సీరియల్ నటి ఎవరో మీకు తెలుసా..?

by Megha Varna

Ads

సాధారణంగా బుల్లితెర నటీ నటులుకి రెమ్యూనరేషన్ తక్కువ ఇస్తూ ఉంటారు. కానీ ఈమె కి మాత్రం చాలా ఎక్కువ పారితోషికం ఇస్తున్నారు. అయితే ఈమె ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనేది చూస్తే నిజంగా షాక్ అవుతారు. దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటి ఈమె.

Video Advertisement

మరి ఆ టీవీ నటి ఎవరు..?, ఎంత రెమ్యూనరేషన్ ఈమె తీసుకుంటున్నారు అనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు చూద్దాం. రూపాలి గంగూలీ ప్రముఖ నటి. ఈమె గురించి కొత్తగా పరిచయం చెయ్యక్కర్లేదు.

ఈమె రెమ్యూనరేషన్ విషయంలో రికార్డ్ ఎక్కారు. అనుపమ అనే టీవీ డ్రామా సిరీస్ లో ఈమె నటిస్తున్నారు. అయితే ఆమె ఈ రోజుకి ఎంత తీసుకుంటున్నారు అనేది చూస్తే… ఈ నటి రోజుకి నాలుగు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తోందట. టెలివిజన్ రంగం లో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న నటి రూపాలి గంగోలి. ఈమె వయసు 44 ఏళ్లు. సినిమాల్లో కూడా ఈమె నటించి మంచి క్రేజ్ ని సంపాదించుకున్నారు.

పైగా బోర్డ్ క్యారెక్టర్లకు ఈమె పెట్టింది పేరు.  బుల్లితెర పై రూపాలి గంగూలీ కి ఫ్యాన్స్ కూడా ఎక్కువే. అయితే ఈమె క్రేజ్ గురించి కూడా నిర్మాతలకు తెలుసు కనుక ఆమె ఎంత డిమాండ్ చేస్తే అంత పే చేస్తున్నారు నిర్మాతలు. అయితే నిజానికి బుల్లితెర నటీనటులు కి ఇంత రెమ్యునరేషన్ ఇవ్వరు.

రూపాలి గంగూలీ ఒక సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినప్పటికీ రోజుకి నాలుగు లక్షలు తీసుకోవడం అంటే రికార్డే. ప్రస్తుతం ఈమె రెమ్యూనరేషన్ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా ఈమె నటన చూశారంటే ఎవరైనా అభిమానులు అయిపోతారు. మరి అంత బాగుంటుంది ఈమె నటన.


End of Article

You may also like