Bigg Boss Telugu-5 : మూడవ వారంలో ఎలిమినేట్ అయ్యే హౌస్ మేట్ వీరేనా.?

Bigg Boss Telugu-5 : మూడవ వారంలో ఎలిమినేట్ అయ్యే హౌస్ మేట్ వీరేనా.?

by Mohana Priya

Ads

చూస్తుండగానే బిగ్‌బాస్ మూడవ వారం కూడా ముగిసింది. ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా ఇంటి నుండి ఒక కంటెస్టెంట్ బయటికి వచ్చేస్తారు. ఈ వారం నామినేషన్ లో ఉన్న వారు అందరూ చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అవ్వడం గమనార్హం. దాంతో ఈ సారి ఎలిమినేట్ అయ్యేది ఎవరు అనే ఆసక్తి ప్రజలలో నెలకొంది.bigg boss telugu 5 lahari shari

Video Advertisement

ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ వీరే అంటూ ఒక పేరు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వారం ప్రతి టాస్క్ లో కూడా యాక్టివ్ గా పాల్గొని తన బెస్ట్ ఇచ్చిన లహరి బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలుసుకోవాలి అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంతవరకు ఆగాల్సిందే.


End of Article

You may also like