ఫోటోలో అందంగా కనబడుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…?

ఫోటోలో అందంగా కనబడుతున్న ఈ చిన్నారిని గుర్తుపట్టారా…?

by Megha Varna

Ads

మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా మూవీ ఎంత మంచి హిట్ ను అందుకుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన నటనతో తెలుగు అమ్మాయిలా సాయి పల్లవి చెరగని ముద్ర వేసుకుంది.

Video Advertisement

తాజాగా సాయి పల్లవి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ సినిమాతో మంచి హిట్ ని పొందింది. ఈ భామ ప్రస్తుతం నాచురల్ స్టార్ నాని తో కలిసి శ్యామ్ సింగ రాయ్ సినిమా చేస్తోంది.

అలానే దానితో పాటు ఒక తమిళ చిత్రంలో కూడా నటిస్తోంది. చిన్నప్పుడు సాయి పల్లవి చాలా క్యూట్ గా ఉండేది. ఆ ఫోటో ఇప్పుడు తాజాగా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. క్యూట్ గా ఉన్న ఈ చిన్నారి సాయి పల్లవి ఫోటోను ఫ్యాన్స్ తెగ షేర్ చేస్తున్నారు. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ నటనకి ప్రాధాన్యం ఇస్తోంది. అలానే హీరోలతో సమానంగా డాన్స్ చేసి అదరగొట్టేస్తోంది.


End of Article

You may also like