బిగ్ బాస్ 6 లో డైరెక్ట్ గా నామినేట్ అయిన ఈ కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

బిగ్ బాస్ 6 లో డైరెక్ట్ గా నామినేట్ అయిన ఈ కంటెస్టెంట్ ఎవరో తెలుసా..?

by Megha Varna

Ads

వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ పరిస్థితి పరమ వరస్ట్‌గా మారింది. ఎంటర్ టైన్మెంట్‌కి అడ్డా ఫిక్స్ అంటూ సీజన్ 6తో హంగామా చేసిన హోస్ట్ నాగార్జున కెరియర్‌లోనే వరస్ట్ రికార్డ్స్ నమోయ్యాయన్న విషయం తెల్సిందే.తెలుగు రియాలిటీ షో బిగ్ బాగ్ సీజ‌న్ 6 కింగ్ నాగార్జున వ్యాఖ్యాత‌గా సెప్టెంబ‌ర్ 4న గ్రాండ్‌గా ప్రారంభమైంది.

Video Advertisement

వరుసగా నాగార్జున నాలుగోసారి హోస్ట్ చేసిన.. సీజన్ 6కి తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో అతి తక్కువ టీఆర్పీ రేటింగ్‌కి పరిమితం అయ్యింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ ఇంటి సభ్యుల కి గట్టి వార్నింగ్ ఇచ్చాడు.

audience loosing interest on biggboss 6..??

టాస్క్ సరిగా ఆడడం లేదని.. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలని చెప్పాడు దాంతో కంటెస్టెంట్స్ అందరూ ప్రతిజ్ఞ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఒక టాస్క్ నడుస్తోంది. టాస్క్ లో ఎవరుని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు. పూలను బొమ్మలను కలెక్ట్ చేసి రెండు టీములు పోటీ పడుతున్నారు. అయితే ఈ బాటిల్ ఆఫ్ సర్వైవల్ టాస్క్ లో శ్రీ సత్య టీం ఓడిపోతుందని తెలుస్తోంది పైగా వీళ్ళలో ఒకరు నేరుగా నామినేషన్స్ లోకి వెళుతున్నట్లు కూడా తెలుస్తోంది. ఆదిరెడ్డి రేవంత్ పూలు బొమ్మల్ని బాగా కలెక్ట్ చేస్తున్నారు దీంతో వారికి ఎక్కువ పాయింట్లు వస్తున్నాయి.

Bigg Boss 6 Telugu Sri Satya

శ్రీసత్య, రేవంత్ మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది ఒకరి మీద ఒకరు గట్టిగా అరుచుకుంటూ ఉన్నారు. మొదటినుంచి ఫ్రెండ్స్ కింద వస్తున్నప్పటికీ ఇప్పుడు వీరి మధ్య కాస్త గొడవలవుతున్నాయి అయితే ఓడిపోయిన టీం నుండి ఒకరు నేరుగా నామినేషన్స్ లోకి వెళ్తారని బిగ్ బాస్ ఆల్రెడీ చెప్పేసారు. శ్రీ సత్య ఈసారి నేరుగా నామినేషన్స్ లోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది.

కాబట్టి వచ్చే వారం నామినేషన్స్ లో కచ్చితంగా శ్రీ సత్య ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నామినేషన్స్ లో రోహిత్ ఉన్నాడు. అయితే శ్రీ సత్య కావాలని గొడవ పెట్టుకుంటుందని హైలెట్ అవ్వాలని చూస్తోందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే దీపావళి స్పెషల్ ఎపిసోడ్ చాలా బాగుండేలా కనబడుతోంది దీపావళి ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తున్నారు.


End of Article

You may also like