514
Ads
జరగబోయేది మనకు ముందుగా చెప్పి జాగ్రత్తగా ఉండమని వీర బ్రహ్మంగారు చెప్పారు.ఆయన చెప్పినవి చెప్పినట్టు జరుగుతున్నాయి.బ్రహ్మంగారి కాలజ్ఞానం లో మూడు కళ్ళ శిశువు ఒకడు పుట్టెను అని రాశారు.తాజాగా సోషల్ మీడియాలో మూడు కళ్ళతో ఉన్న ఒక శిశువు వీడియో తెగ వైరల్ అవుతుంది.
Video Advertisement
ఈ వీడియో చూసిన ఆధ్యాత్మిక వేత్తలు పురాణాలలో చెప్పినవి చెప్పినట్టు ప్రస్తుతం జరుగుతున్నాయి అంటున్నారు.మరి నాస్తికులు ఇది పక్కా ఫోటో షాప్ అని లేదా కార్నియో ఫేసియల్ డూప్లికేషన్’ లేదా ‘ ఫేసియల్ డూప్లికేషన్’ వంటి వాటి వల్ల ఇలాంటివి ఏర్పడుతాయని అంటున్నారు.మరి వీరిలో ఎవరి వాదన కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారో మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.
https://youtu.be/FN-338IgS_o
End of Article