కరోనా కష్టకాలంలో అవసరమా? రాత్రి ఫ్లై ఓవర్ పై పడుకొని టిక్ టాక్.! చివరికి ఏమైందంటే?

కరోనా కష్టకాలంలో అవసరమా? రాత్రి ఫ్లై ఓవర్ పై పడుకొని టిక్ టాక్.! చివరికి ఏమైందంటే?

by Megha Varna

Ads

దేశంలో టిక్ టాక్ మోజు మాములుగా లేదు.టిక్ టాక్ స్టార్స్ గా పిలుస్తున్నారు అంటే ఆ మేనియా ఎంత రేంజ్లో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.టిక్ టాక్ చేసేవాళ్ళకి ఇంట్లో వాళ్ళ కూడా బాగా సపోర్ట్ చేస్తున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం.అయితే ఈ టిక్ టాక్ చేసేవాళ్ళు చాలామంది వివాదాల్లో చిక్కుకోవడంతో పాటు ఎంత హద్దులు దాటి కూడా టిక్ టాక్ వీడియోలు చేసేవాళ్ళు పెరిగిపోతున్నారు.కొందరు టిక్ టాక్ వీడియోల వలన తమ జీవితాలను సైతం చిక్కులలో పెట్టుకుంటున్నారు.అయితే ఓ యువతి అర్ధరాత్రి వేళ ఓవర్ బ్రిడ్జి మీద టిక్ టాక్ వీడియో చేస్తూ పోలీసులకు చిక్కారు.ఆ వివరాలేంటో చూద్దాం…

Video Advertisement

తాజాగా గుజరాత్ కు చెందినా 21 యేళ్ళ అమ్మాయి లాక్ డౌన్ ని ముగించాలి అంటూ అర్ధరాత్రి వేళ ఓవర్ బ్రిడ్జి మీద పడుకొని టిక్ టాక్ చేస్తుండగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ యువతి ని అదుపులోకి తీసుకున్నారు.ఇలా ఇష్టం వచ్చినట్లు రోడ్ల మీద టిక్ టాక్ వీడియో లు చేస్తే ఊరుకొనేది లేదు అని సదరు అన్నారు.

తాజాగా సోషల్ మీడియాలో టిక్ టాక్ వెర్సస్ యూట్యూబ్ వార్ జరుగుతుంది.క్యారమినిటీ టిక్ టాక్ వేస్ట్ అంటూ ఓ వీడియో చేసారు.దానిమీద ఓ టిక్ టాక్ యూజర్ యూట్యూబ్ కి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేసారు.దీనితో యూట్యూబర్స్ టిక్ టాక్ బాన్ చెయ్యాలంటూ ఓ ఉద్యమాన్ని నడిపారు.టిక్ టాక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అతి తక్కువ రేటింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు.దీనితో 4 .5 రేటింగ్ ఉన్న టిక్ టాక్ ఇప్పుడు 1 .2 కి పడిపోయింది.మొదట్లో టిక్ టాక్ బాన్ చెయ్యాలంటూ కొన్ని అభిప్రాయాలూ వినపడ్డాయి దానితో కొన్ని రాష్ట్రాలలో బాన్ చేసారు కానీ తర్వాత మళ్ళీ తిరిగి టిక్ టాక్ కు పర్మిషన్ ఇచ్చారు.


End of Article

You may also like