వెంకటేష్ కి,ఆ స్టార్ హీరోయిన్ మధ్య ముదిరిన వివాదం.. ఎందుకో తెలుసా..!

వెంకటేష్ కి,ఆ స్టార్ హీరోయిన్ మధ్య ముదిరిన వివాదం.. ఎందుకో తెలుసా..!

by Sunku Sravan

Ads

తెలుగు ఇండస్ట్రీలో దగ్గుబాటి వెంకటేష్ అంటే తెలియని వారు ఉండరు. ఆయన గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన రూటే సపరేటు గా ఉంటుంది.. ఏ సినిమా చేసినా ప్రేక్షకులకు దగ్గరయ్యేలా సరికొత్తగా కథలను మార్చుకుంటూ ఇండస్ట్రీలో దూసుకెళుతున్నారు విక్టరీ వెంకటేష్. ఇప్పటికే తన 30 సంవత్సరాల సినీ కెరీర్లో దిగ్విజయంగా ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్లతో చేశారు. కానీ ఆ ఒక్క హీరోయిన్ తో మాత్రం దూరంగా ఉన్నారట. ఆమె ఒకప్పుడు ఒక స్టార్ సీనియర్ హీరోయిన్. ప్రజెంట్ రాజకీయాల్లో చక్రం కూడా తిప్పుతున్నారు. ఒకానొక సమయంలో ఆయన కంటే ఈమె ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకొని, వెంకీకి షాక్ ఇచ్చింది. అయితే వీళ్ల కాంబినేషన్లో ఓ సినిమా సెట్ అయిందట. స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో వెంకీ తో కలిసి ఓ సినిమా చేద్దాం అనుకుని హీరోయిన్ తో చర్చలు కూడా నడిచాయని టాక్ వినిపించింది అప్పట్లో. అయితే కొన్ని అనివార్య కారణాలవల్ల వీరి కాంబినేషన్ సెట్ అవ్వడం లేదని అదే కథతో కొన్నేళ్ల తర్వాత మరో స్టార్ హీరోయిన్ తో సినిమా చేశారు.ఆ స్టొరీ కూడా సేమ్ టు సేమ్ ఈ హీరోయిన్ కి వినిపించినట్లు అలాగే ఉందని, తనని వదిలేసి వేరే హీరోయిన్ ను పెట్టుకొని తీయవలసిన అవసరం ఏముందని వెంకటేష్ మీదికి కోపానికి వచ్చిందట. దీంతో వెంకటేష్ అదంతా నిర్మాతల నిర్ణయమని నా ప్రమేయం ఏమీ లేదని అన్నారని తెలుస్తోంది. దీంతో వీరి మధ్య ఉన్నటువంటి వార్ ఎక్కువైపోయి మౌనంగా ఉండి పోయారట.అప్పటినుంచే వెంకటేష్ కు, ఆమెకు మధ్య మాటలు కట్ అయిపోయాయని సమాచారం. ఈ విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. కానీ ఎవరు కూడా కలిపే ప్రయత్నం చేయలేదు.. ఎందుకంటే ఆమె మొండితనం అందరికీ తెలిసిందే.. మరి ఇప్పటికైనా వీరు కలిసి ఉంటారో లేదో చూడాలి.

Video Advertisement

 

 

 

 

 


End of Article

You may also like