ఈ 8 టాప్ హీరోల ఆస్తుల విలువ ఎంతో తెలుసా.? అందరికంటే రిచ్ ఎవరంటే?

ఈ 8 టాప్ హీరోల ఆస్తుల విలువ ఎంతో తెలుసా.? అందరికంటే రిచ్ ఎవరంటే?

by Mohana Priya

Ads

ఎటువంటి ట్యాగ్ లేకుండా ముందు ఇండస్ట్రీలో అడుగు పెట్టి తర్వాత అంచెలంచెలుగా ఎదిగి తమకంటూ ఒక పేరు, గుర్తింపు సంపాదించుకొని స్టార్లు అవుతారు హీరోలు. అలా వాళ్ళకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం వచ్చిన తర్వాత సినిమా ఫలితాలు ఎలా ఉన్నా కానీ, అది వాళ్ళ స్థానంపై ప్రభావం చూపదు అని అనుకునే అంత ఎత్తుకి ఎదిగిన తర్వాత వాళ్లు తీసుకునే రెమ్యూనరేషన్ లో కూడా ఖచ్చితంగా మార్పులు వస్తాయి.

Video Advertisement

అంతేకాకుండా బ్రాండ్ ఎండోర్స్మెంట్స్ ద్వారా వచ్చే సంపాదన, అలాగే బిజినెస్, ప్రొడక్షన్ హౌస్, ఇలా ఎన్నో రకాలుగా హీరోలు సినిమా రంగంలోనే కాకుండా, మిగిలిన రంగాల్లో కూడా ఇన్వెస్ట్ చేస్తుంటారు. అలా మన హీరోల నెట్ వర్త్ ఎంతో ఇప్పుడు చూద్దాం. ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పబోయే మొత్తం సినిమాకి సంబంధించిన సంపాదన మాత్రమే కాకుండా, ఇతర వ్యాపారాలు, ప్రాపర్టీస్ కూడా కలిపి చెప్పేది.

#1 నాగార్జున – 3000 కోట్లు

#2 రామ్ చరణ్ – 2800 కోట్లు

#3 చిరంజీవి – 1500 కోట్లు

#4 జూనియర్ ఎన్టీఆర్ – 1000 కోట్లు

#5 బాలకృష్ణ – 800 కోట్లు

#6 అల్లు అర్జున్ – 350 కోట్లు

#7  ప్రభాస్ – 200 కోట్లు

#8 మహేష్ బాబు – 150 కోట్లు

పైన చెప్పిన వాళ్లలో మహేష్ బాబు (జిఎంబి ఎంటర్టైన్మెంట్స్), రామ్ చరణ్ (కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ) ఇతర వ్యాపారాలు మాత్రమే కాకుండా సినిమా నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. నాగార్జున కూడా ఇతర వ్యాపారాలతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు.


End of Article

You may also like