TOP 10 HEROINES: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోయిన్స్ వీరే…! టాప్ 1 లో ఎవరంటే.?

TOP 10 HEROINES: టాలీవుడ్ లో టాప్ టెన్ హీరోయిన్స్ వీరే…! టాప్ 1 లో ఎవరంటే.?

by Mounika Singaluri

Ads

టాలీవుడ్ ఇండస్ట్రీకి ప్రతి సంవత్సరం కొత్త హీరోయిన్స్ ఎంట్రీ ఇస్తూ ఉంటారు. అయితే అందరూ ఎక్కువ కాలం నిలబడరు. గత కొద్ది కాలంగా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతూ ఇప్పటికీ క్రేజ్ ఉన్నవారు కొంతమంది ఉన్నారు. టాప్ టెన్ ఎవరు అనేదానిపైన ఇటీవల ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే నిర్వహించింది. తాజాగా ఆ సర్వే ఫలితాలు విడుదల చేసింది. అయితే ఈ సర్వేలో టాప్ టెన్ లో ఉన్న హీరోయిన్స్ ఎవరు అనేది ఇప్పుడు తెలుసుకుందాం…!

Video Advertisement

1.సమంత:

ఎప్పటిలాగే ఈ లిస్ట్ లో మొదటి స్థానంలో హీరోయిన్ సమంత ఉంది. గత ఏడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో సమంత ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

2. కాజల్:

ఇక కలువ కళ్ళు భామ కాజల్ ఈ లిస్టులో రెండో స్థానంలో ఉంది.ఈ అమ్మడు గత సంవత్సరం బాలకృష్ణ సరసన భగవంత్ కేసరి సినిమాతో అలరించింది.

3.అనుష్క:

టాప్ మోస్ట్ సీనియర్ హీరోయిన్ అనుష్క మూడో స్థానంలో నిలిచింది.మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో గత ఏడాది హిట్ కొట్టింది.

4.సాయి పల్లవి:

ఇక నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ లిస్టులో నాలుగో స్థానంలో నిలిచింది. గత ఏడాది సినిమా లేకపోయినప్పటికీ ఇప్పుడు నాగ చైతన్య సరసన తండేల్ సినిమాలో నటిస్తుంది.

5.రష్మీక:

ఇక టాప్ 5లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నిలిచింది. ఇటీవలే యానిమల్ సినిమాలో అద్భుతమైన నటనను కనబర్చి అందరి ప్రశంసలు పొందింది.త్వరలో పుష్ప2 సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానుంది.

6.శ్రీ లీల:

ఇక సెన్సేషనల్ హీరోయిన్ శ్రీ లీల ఈ లిస్టులో ఆరో స్థానంలో నిలిచింది. మహేష్ బాబు సరసన గుంటూరు కారం సినిమాలో మెప్పించిన ఈ అమ్మడు త్వరలో మరిన్ని సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

7.కీర్తి సురేష్:

ఇక మహానటి కీర్తి సురేష్ ఏడో స్థానంతో సరిపెట్టుకుంది. గత ఏడాది కీర్తి సురేష్ దసరా సినిమాతో హిట్ కొట్టింది.

keerthi suresh distributed gold coins to dasara team..

8.పూజ హెగ్డే:

ఇక బుట్ట బొమ్మ పూజ హెగ్డే ఈ సర్వేలో 8వ స్థానంలో నిలిచింది. ప్రస్తుతం ఈమె చేతిలో ఏ సినిమా లేదు.

list of heroines who are famed as lucky..!!

9. తమన్నా:

మిల్కీ బ్యూటీ తమన్నా తొమ్మిదో స్థానంలో నిలిచింది. గత ఏడాది భోళా శంకర్ సినిమాలో నటించిన అది అనుకున్న ఫలితం ఇవ్వలేదు.

tamanna taking legal action against master chef

10. అనుపమ పరమేశ్వరన్:

ఇక మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ పదో స్థానంలో నిలిచింది. అనుపమ ఏడాది టిల్లు స్క్వేర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

anupama reaction about dj tillu sequel..


End of Article

You may also like