థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే…ఏ హీరోవి ఎక్కువ అంటే?

థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే…ఏ హీరోవి ఎక్కువ అంటే?

by Mohana Priya

ఒక సినిమా హిట్ అని డిక్లేర్ చేయడానికి సినిమా ఎన్ని రోజులు ఆడింది, కలెక్షన్స్ ఎంత వచ్చాయి అనేవి ఎంతో ముఖ్యం. ఇప్పుడు అంటే ఎక్కడో కొన్ని సినిమాలు తప్ప ఎక్కువగా ఏ సినిమా కూడా వంద రోజులకు పైగా ఆడట్లేదు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వచ్చిన తర్వాత సినిమా రిలీజ్ అయిన నెల రోజులు తర్వాత ఆన్లైన్ లోనే చూస్తున్నాం.

Video Advertisement

ఇంకా ఏదైనా ఒక సినిమా సూపర్ హిట్ అయితే టీవీ ఛానల్స్ కూడా ఎక్కువ రోజులు ఆగకుండా వెంటనే టెలికాస్ట్ చేస్తున్నాయి. కొన్ని ఛానల్స్ అయితే సినిమా బోర్ కొట్టేంత వరకు, ఎప్పుడు హాలిడే వస్తే అప్పుడు అదే సినిమా వేస్తూనే ఉంటారు. ఆ ఛానల్ ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఆ విషయం పక్కన పెడితే కొన్ని సంవత్సరాల క్రితం సినిమా హిట్ అని డిక్లేర్ అయితే వంద కాదు 1000 రోజులు కూడా ఆడాయి. అలా థియేటర్ లో ఎక్కువ రోజులు ఆడిన సినిమాలు ఇవే. ఇక్కడ కొన్ని థియేటర్ ల పేర్లు తెలియవు. కాబట్టి వాటి పేర్లు మెన్షన్ చేయలేదు.

#1 ప్రేమాభిషేకం (1981)

గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ

300 రోజులు

మరొక థియేటర్ లో

533 రోజులు

#2 లవకుశ (1963)

1111 రోజులు

#3 మరో చరిత్ర (1978)

556 రోజులు

#4 మగధీర ( 2009)

కర్నూల్ లో ఒక థియేటర్

1001 రోజులు

#5 వేటగాడు (1979)

408 రోజులు

 

#6 ప్రేమ సాగరం (1983)

465 రోజులు

#7 మంగమ్మగారి మనవడు (1984)

తారక రామ థియేటర్ – కాచిగూడ

567 రోజులు

#8 పోకిరి

కర్నూల్ లో ఒక థియేటర్

1000 రోజులు

#9 అడవి రాముడు (1977)

365 రోజులు

#10 లెజెండ్ 

అర్చన థియేటర్ – పొద్దుటూరు

1005 రోజులు


You may also like