Ads
బంటు గానికి 22, బస్తీల మస్తు కటౌటు, బచ్చా గాళ్ళ బ్యాచ్ ఉండేది వచ్చినమంటే చుట్టూ. ఈ లైన్స్ చూడంగానే మీకు అర్థమయ్యే ఉంటుంది మాట్లాడబోయేది రాములో రాముల సాంగ్ గురించి అని. “రాములో రాముల సాంగ్ విన్నావా?” అని అడిగితే అది అమాయకత్వమే అవుతుంది. “ఎన్నిసార్లు విన్నావు?” అని అడగడం కరెక్ట్ ఏమో.
Video Advertisement
ఎన్నిసార్లు ఈ సాంగ్ విన్నా నేను మాత్రం స్టార్టింగ్ నుండి వినకుండా డైరెక్ట్ గా 3:08 టైం దగ్గరనుండి వింటాను. అక్కడ ఏమైనా మ్యాజిక్ ఉందా అనుకుంటున్నారా? మాజిక్ ఇలాంటి వాయిస్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుండే. ఫోక్ సాంగ్స్ కి సినోనిమ్ గా మంగ్లీ పేరు పెట్టొచ్చు అనుకుంటా. మూవీలో ఆమె పాడిన సాంగ్స్ మాత్రమే కాదు ప్రైవేట్ సాంగ్స్ కూడా చాలా హిట్ అయ్యాయి.
ఎన్నో ప్రైవేట్ సాంగ్స్ పాడిన మంగ్లీ యూట్యూబ్ లో ఎంతో పేరు సంపాదించుకున్నారు. తర్వాత సినిమాల్లో కూడా ఎన్నో మంచి పాటలు పాడారు పాడుతున్నారు కూడా. పెక్యులియర్ వాయిస్ తో, తనదైన స్టైల్ లో పాటలు పాడుతూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు మంగ్లీ. మంగ్లీ పాడిన పాటల్లో ప్రేక్షకాదరణ పొందిన పాటలు కొన్ని ఇప్పుడు చూద్దాం.
#1 రేలా రే రేలా
#2 బుల్లెట్ – జార్జి రెడ్డి
#3 బతుకమ్మ సాంగ్
#4 రాములో రాముల – అల వైకుంఠపురంలో
#5 భూం బద్దల్ – క్రాక్
#6 కన్నె అదిరింది – రాబర్ట్
#7 సారంగదరియా – లవ్ స్టోరీ
#8 ఆడ నెమలి
#9 శైలజ రెడ్డి అల్లుడు – శైలజ రెడ్డి అల్లుడు
#10 బుజ్జులు – పెళ్లి సందడి
#11 జ్వాలా రెడ్డి – సీటిమార్
#12 రంభ ఊర్వశి – అల్లుడు అదుర్స్
#13 రామసక్కనోడివిరో – క్వశ్చన్ మార్క్
End of Article