Ads
కేజిఎఫ్ సినిమా విడుదలయ్యి దాదాపు ఏడాదిన్నర అయిన తర్వాత నిన్న అంటే ఆదివారం మాటీవీలో టెలికాస్ట్ చేశారు. డబ్బింగ్ సినిమా అని ఎవరైనా చెప్పేంతవరకు గుర్తురాదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సినిమాకి అంత క్రేజ్ ఉంది.హిందీ లో సోనీ మాక్స్ ఛానల్లో దాదాపు ఒక వంద సార్లు వేసాడు. మిగిలిన భాషల్లో కూడా దాదాపు రెండు సార్లైనా టెలికాస్ట్ చేశారు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చినట్టు లాక్ డౌన్ లో సమయం చూసుకొని టీవీలో వేసారు మా టీవీ యాజమాన్యం.
Video Advertisement
సినిమా టీవీలో వేస్తున్నారు కాబట్టి మామూలు రన్ టైం కంటే ఎక్కువ ఉంటుంది. కానీ మా టీవీ వాళ్ళు సినిమా టెలికాస్ట్ చేస్తే మాత్రం రెండున్నర గంటల సినిమా నాలుగు గంటలు వస్తుంది. దాదాపు రెండు సినిమాలు చూసే సమయంలో లో ఒక్క సినిమా అది కూడా ప్రతి పది నిమిషాల సినిమాకి దాదాపు పదిహేను నిమిషాలు గడువు ఉండే అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు.ఇది మనకి కొత్తేం కాదు. ఆల్రెడీ బాహుబలి కి ఇలానే చేశారు. కానీ ఆ సినిమా విడుదలైన కొన్ని నెలలకే టీవీ లో టెలికాస్ట్ చేశారు కాబట్టి ఏమో అనుకున్నాం. కానీ ఏడాదిన్నర వెయిట్ చేయించి వేసిన సినిమా కూడా ఇలానే చేయడంతో మీమ్ పేజీలు తమ ఫ్రస్ట్రేషన్ ని మీమ్ ల రూపంలో వ్యక్తపరిచారు. అందులో కొన్ని మీమ్స్ ఇవే.
#1 ఒక్క సీన్ – పది అడ్వర్టైజ్మెంట్లు
#2 దాన్నే ఫార్ములా అంటారు
#3 రియలైజేషన్
#4 యష్ చరణ్
#5 వెల్కమ్ టు మా టీవీ లైఫ్ టైం మెంబర్ షిప్
#6 దీపక్క క్రేజ్
#7 అమ్మ కంటే ఎక్కువ తెలుసా మనకి?
#8 “మా” రూటే వేరు
#9 హ్మ్ !! ఓకే
#10 మా టీవీ : మేము విన్నాం. మేము అదే పనిలో ఉన్నాం.
#11 అందరూ ఒకటే.
#12 అంతే!!
#13 అంటే అప్పట్లో సెలూన్ షాపులు లేవు మరి. ఏం చేస్తాం?
#14 ఛ ఛ మా టీవీ అక్కడ. జస్ట్ ఇందాకే హీరో ఎంట్రీ అయ్యింది.
#15 అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి మరి.
#16 యూట్యూబ్ లో లాగా టీవీ లో కూడా అడ్వటైజ్మెంట్ స్కిప్ చేసే బటన్ ఉంటే బాగుండు.
#17 యస్. ఆకలితో వేటాడే సింహం
#18 నీకు అర్థమవుతోందా?
#19 ఆపేయ్ అంతే!!
#20 సేమ్ టు సేమ్
#21 చిటికెలు! చిటికెలు!
#22 ఎంటమ్మ ఇది
#23 సిటి కేబుల్ బ్యాచ్
End of Article