“సంక్రాంతికి ఒక్కడే మొగుడు ఉండాలి… అది బంగార్రాజు అయ్యుండాలి.!” అంటూ… బంగార్రాజు సంక్రాంతికి విడుదల అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!

“సంక్రాంతికి ఒక్కడే మొగుడు ఉండాలి… అది బంగార్రాజు అయ్యుండాలి.!” అంటూ… బంగార్రాజు సంక్రాంతికి విడుదల అవ్వడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!

by Mohana Priya

Ads

నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.

Video Advertisement

తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జున తో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి క్రితి శెట్టి లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. క్రితి శెట్టి లుక్ కూడా విడుదల అయిన కొద్దిసేపటికే సోషల్ మీడియా లో వైరల్ అయింది.. తాజాగా.. నాగ చైతన్య పుట్టిన రోజు సందర్భంగా “బంగార్రాజు” లో నాగ చైతన్య గ్లిమ్ప్స్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Top memes on Bangarraju releasing on sankranti 2022

#1

#2#3#3#4#5#6#7#8#9#10


End of Article

You may also like