పబ్జీ బ్యాన్ అవ్వడం పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ..చూసి నవ్వుకోండి

పబ్జీ బ్యాన్ అవ్వడం పై సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్ ..చూసి నవ్వుకోండి

by Megha Varna

Ads

కరోనా టైంలో జనాలకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి మీమర్స్ పెద్ద కష్టపడాల్సిన పని లేకుండా కంటెంట్ ఫ్రీగా దొరికేస్తుంది. భారత్ లో మోస్ట్ డౌన్లోడ్ యాప్స్ లో ఒకటిగా ఉన్న టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేయడంతో ఇన్ని రోజులు సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన స్టార్ లు ఇప్పుడు ఎక్కడ అంటూ మీమర్స్ తెగ ట్రోల్ చేసి వదిలారు.అది మర్చిపోక ముందే కేంద్ర ప్రభుత్వం జనాలకు మరో భారీ షాక్ ఇచ్చింది.

Video Advertisement

అదేంటంటే పబ్జీ గేమ్ ను బ్యాన్ చేసింది.కరోనా టైంలో దాదాపు దేశంలో పలు చోట్ల మన టీనేజ్ పోరగాళ్ళు తల్లిదండ్రుల జేబులకు భారీ ఎత్తున చిల్లు వేశారు.దీనితో చాలారోజుల నుండి పబ్జీ గేమ్ ను ప్రభుత్వం బ్యాన్ చేయాలని సమాజంలో అక్కడక్కడ చర్చ జరుగుతుంది.ఇప్పుడు చైనా వ్యవహరిస్తున్న తీరుకు కోపంగా ఉన్న భారత్ చైనా మూలాలు ఉన్న యాప్స్ ను వరుసగా నిషేధిస్తున్నారు.అందులో పబ్జీ కూడా ప్లే స్టోర్,యాప్ స్టోర్ నుండి ఎగిరిపోయింది.

దీనితో ఆన్ లైన్ క్లాసులు కోసం పిల్లలకు ఫోన్ లు ఇవ్వాలంటే భయపడుతున్న పేరెంట్స్ ఇప్పుడు హమయ్య అని ధైర్యంగా ఊపిరి పీల్చుకుంటున్నారు. మరోపక్క గతంలో ఈ గేమ్ ని నమ్ముకుని వెబ్ సిరీస్ తీశాము.ఇప్పుడు మీరు బ్యాన్ పెడితే మేమేం చేయాలి ? వెబ్ సిరీస్ ను ఎలా తీయాలి? అంటూ సోషల్ మీడియా సాక్షిగా కామెంట్లు చేస్తున్నారు.

ప్రభుత్వం తాజాగా ఈ గేమ్ ను బ్యాన్ చేయడంతో సోషల్ మీడియా లో మీమర్స్ తమ క్రియేటివిటీకు పని చెబుతున్నారు.దాని ఫలితంగా సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన పబ్ జీ పైన ఉన్న మీమ్స్ దర్శనమిస్తున్నాయి.ఇవి చూసినవారంతా వాటిని చూసి నవ్వేస్తూ షేర్ లు చేస్తూ వాటిని తెగ వైరల్ చేస్తున్నారు.ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఆ మీమ్స్ పై మీరు కూడా ఓ లుక్ వేయండి.పాపం రోజంతా పబ్జీ ఆడడంలో బిజీగా ఉన్న మీ ఫ్రెండ్స్ కు ఈ పోస్ట్ ను షేర్ చేయండి.

1. 2. 3. 4. 5. 6.

7. 8. 9. 10. 11. 12. 13. 14. 15. 16.

17.

18.

19.

20


End of Article

You may also like