Ads
మహేష్ బాబు. ఎటువంటి పరిచయం అవసరం లేని వ్యక్తి. సూపర్ స్టార్ కృష్ణ గారి కొడుకు మహేష్ బాబు గా నీడ అనే సినిమా లో నటించారు. తర్వాత తండ్రితో కలిసి పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, అన్న తమ్ముడు, బాలచంద్రుడు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. 1999లో రాఘవేంద్ర రావు గారి దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు తో హీరోగా మళ్లీ మనందరినీ పలకరించారు. ఆ సినిమా తర్వాత ప్రేక్షకులు కూడా మహేష్ బాబుని ప్రిన్స్ మహేష్ బాబు అని పిలిచారు.
Video Advertisement
22 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాకూడా అవన్నీ దాటుకొని వచ్చి సూపర్ స్టార్ మహేష్ బాబు గా ఎంతోమంది ప్రేక్షకుల మనసుల్లో స్థానాన్ని, ఇండస్ట్రీలో గుర్తింపును సంపాదించుకున్నారు. వెయ్యికి పైగా హార్ట్ ఆపరేషన్లు చేయించి, రెండు గ్రామాలను దత్తత తీసుకొని వాటిని అభివృద్ధి చేస్తూ సామాజిక సేవలో కూడా తన వంతు సహాయాన్ని అందిస్తున్నారు. అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు ఇవాళ తన 46వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సర్కారు వారి పాట టీజర్ విడుదల అయ్యింది. ఈ టీజర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
 #2
#2 #3
#3 #4
#4 #5
#5 #6
#6 #7
#7 #8
#8 #9
#9 #10
#10 #11
#11 #12
#12 #13
#13 #14
#14
#15

End of Article
