Ads
ఐపీఎల్ 2020 లో నిన్న చెన్నై సూపర్ కింగ్స్ జుట్టుకి హైదరాబాద్ సన్ రైజర్స్ జుట్టు కి మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో 7 పరుగుల తేడాతో హైదరాబాద్ సన్ రైజర్స్ జుట్టు విజయం సాధించింది. టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నారు. ఓపెనర్ బెయిర్‌స్టో మొదటి ఓవర్ లో డక్ అవుట్ అయ్యారు. తర్వాత మనీష్ పాండే అవుటయ్యారు. 11 ఓవర్లో వార్నర్, విలియమ్సన్ వరుస బాల్స్ లో పెవిలియన్ చేరారు. ప్రియమ్ గార్గ్ 26 బంతుల్లో 51 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అభిషేక్ శర్మ 24 బంతుల్లో 31 పరుగులు స్కోర్ చేశారు. దాంతో హైదరాబాద్ సన్ రైజర్స్ జుట్టు 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 164 పరుగులు స్కోర్ చేసింది.
Video Advertisement
అనంతరం చెన్నై 20 ఓవర్లలో 5 వికెట్లకు 157 పరుగులు చేసి ఓడింది. రవీంద్ర జడేజా (50: 35 బంతుల్లో 5×4, 2×6) స్కోర్ చేశారు. మహేంద్రసింగ్ ధోనీ (47 నాటౌట్: 36 బంతుల్లో 4×4, 1×6) చేశారు, చివరి ఓవర్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించడానికి 28 పరుగులు అవసరం ఉండగా, ధోనీ ఒక ఫోర్, శామ్ కరన్ (15 నాటౌట్: 5 బంతుల్లో 2×6) ఒక సిక్స్ కొట్టి 20 పరుగులు స్కోర్ చేశారు..ధోని SRH తో ఆడుతున్నప్పుడు.. వికెట్లమధ్య పరిగెడుతూ.. ఆయాస పడుతూ.. జట్టు కోసం ఆడిన తీరు చూసి.. ధోని అభిమానులు తట్టుకోలేక పొయ్యారు .చివరి వరకు ధోని పోరాడిన సీఎస్‌కేకు విజయం దక్కలేదు.ఐపీఎల్‌లో అత్యధిక మ్యాచ్ (194)లు ఆడిన ఆటగాడిగా చెన్నై కెప్టెన్ ఎంఎస్ ధోనీ నిలిచాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏ టీ20 లీగ్‌ల్లోనైనా ఓ క్రికెటర్ ఇన్ని మ్యాచ్‌లు ఆడడం ఇదే ప్రథమం. ఐపీఎల్ లో ధోనీ ఇప్పటి వరకు 4500 పరుగుల మైలు రాయిని దాటారు.ధోని మీద వచ్చిన టాప్ మిమ్స్ ఇవే
#1
#2
#3#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
View this post on Instagram
End of Article