క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఖాతాలో మరో విజయం.. వరల్డ్ కప్ లో సమఉజ్జీవులు గా ఉన్న భారత్ న్యూ జీలాండ్ ల మధ్య హోరా హోరీగా మ్యాచ్ జరిగింది. మరో సారి చేస్ మాస్టర్ కింగ్ కోహ్లీ తన బ్యాట్ ని జులిపించాడు సెంచరీ చేరువలో అంటే 95 పరుగుల వద్ద భారీ షాట్ కి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.

Video Advertisement

ఈ గెలుపుతో టేబుల్ టాప్ లో భారత జట్టు నిలిచింది. తొలుత బాటింగ్ కి దిగిన న్యూ జీలాండ్ జట్టు 273 పరుగులకే ఆలౌట్ కాగా టోర్నీ లో మొదటి మ్యాచ్ ఆడుతున్న షమీ అయిదు వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. షమీ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక భారత్ తరువాతి మ్యాచ్ ఇంగ్లాండ్ తో వచ్చే ఆదివారం నాడు ఆడనుంది ఇక భారత్ గెలుపుతో సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న 15 మీమ్స్ మీకోసం !