“ఇంకో 20 ఏళ్లు అయినా ఎవర్‌గ్రీన్ గానే ఉంటుంది సార్.!” అంటూ… నువ్వు నాకు నచ్చావ్ విడుదలయ్యి 20 ఏళ్లు అయిన సందర్భంగా ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

“ఇంకో 20 ఏళ్లు అయినా ఎవర్‌గ్రీన్ గానే ఉంటుంది సార్.!” అంటూ… నువ్వు నాకు నచ్చావ్ విడుదలయ్యి 20 ఏళ్లు అయిన సందర్భంగా ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్.!

by Mohana Priya

Ads

హీరోయిన్ ఎంగేజ్మెంట్ సీన్ తో సినిమా స్టార్ట్ అవుతుంది. హీరోయిన్ తండ్రి ఫ్రెండ్ కొడుకైన మన హీరో కూడా హీరోయిన్ ఇంటికి వస్తాడు. అక్కడ అవుట్ హౌస్ లో ఉంటూ కామెడీ చేస్తూ ఉంటాడు. ఇంతలో ఉద్యోగం వస్తుంది. ఇలా సాగుతుండగా అనుకోకుండా హీరోయిన్ తో ప్రేమలో పడతాడు. కానీ తండ్రికి ఇచ్చిన మాటకోసం ఆ అమ్మాయిని ప్రేమించాలా? వద్దా? అనే కన్ఫ్యూషన్ లో పడతాడు మన హీరో.

Video Advertisement

memes on 20 years of nuvvu naaku nachav

ఈపాటికే మీకు అర్ధం అయిపోయి ఉంటుంది ఇంతసేపు మాట్లాడింది “వెంకటేష్, ఆర్తి అగర్వాల్” జంటగా నటించిన “నువ్వు నాకు నచ్చావ్” సినిమా గురించని. ఎన్ని సార్లు చుసినా ఈ సినిమా బోర్ కొట్టదు అనడంలో అతిశయోక్తి ఏం లేదు అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆ సినిమా ఈపాటికే ఎన్నో సార్లు చూసుంటారు. డైలాగులన్నీ నిద్రలో లేపి అడిగినా చెప్పేయగలరనుకుంటా. ఈ సినిమా వచ్చి ఈ రోజుతో 20 ఏళ్లు గడిచింది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొన్ని మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. అవేంటో ఓ లుక్ వేయండి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15


End of Article

You may also like