“మర్చిపోవడానికి ఇది జ్ఞాపకం కాదు… గునపం..!” అంటూ… మహేష్ బాబు “స్పైడర్” రిలీజ్ అయ్యి 5 ఏళ్లు అవ్వడంపై 15 మీమ్స్..!

“మర్చిపోవడానికి ఇది జ్ఞాపకం కాదు… గునపం..!” అంటూ… మహేష్ బాబు “స్పైడర్” రిలీజ్ అయ్యి 5 ఏళ్లు అవ్వడంపై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సినిమా స్పైడర్. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందించారు. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదల అయ్యింది. కానీ ఆశించిన ఫలితాన్ని పొందలేదు.

Video Advertisement

అందరూ ఇది ఒక స్పై థ్రిల్లర్ అని అనుకున్నారు. కానీ సినిమా ఒక యాక్షన్ ఓరియంటెడ్ డ్రామాగా రూపొందింది. ఇది మహేష్ బాబు మొదటి తమిళ్ సినిమా. ఇందులో ఎస్.జె.సూర్య విలన్ గా నటించారు. మహేష్ బాబు ఈ సినిమా కంటే ముందు బ్రహ్మోత్సవం సినిమాలో నటించారు. ఆ సినిమా కూడా అంత మంచి ఫలితం అందుకోలేకపోయింది.

Trending memes on 5 years for the release of Mahesh Babu Spyder

దాంతో అందరూ ఈ సినిమా అయినా హిట్ అవుతుందేమో అని ఆశించారు. పాటలు, ఫైట్స్ బాగున్నా కూడా, నిర్మాణ విలువలు రిచ్ గా ఉన్నా కూడా, సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉండి, కథ పరంగా కూడా బానే ఉన్నా కూడా తెలుగు ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టు లేకపోవడంతో, అంతే కాకుండా అంచనాలు భారీగా ఉండటంతో, సినిమా నుంచి ఇంకా చాలా ఆశించారు. అయితే ఈ సినిమా విడుదల అయ్యి 5 సంవత్సరాలు అయ్యింది. ప్రేక్షకులు అందరూ కూడా సాధారణంగా మురుగదాస్ సినిమాలు అంటే ఒక రేంజ్ లో ఉంటాయి అనుకుంటారు. కానీ ఈ సినిమా మాత్రం ఇలా ఉంది అంటూ అప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. ఇప్పుడు కూడా కామెంట్స్ వస్తున్నాయి. ఇంగ్లీష్ సినిమా లాగా ఉంటుంది అనుకుంటే ఇలా తీశారు ఏంటి అని అప్పుడు అందరూ అన్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17

#18


End of Article

You may also like