“అన్నీ బాగుండి ఉంటే ఇవాళ థియేటర్లలో రచ్చ మాములుగా ఉందేది కాదు..!” అంటూ… “ప్రభాస్” ఆదిపురుష్ రిలీజ్ డే పై 15 మీమ్స్..!

“అన్నీ బాగుండి ఉంటే ఇవాళ థియేటర్లలో రచ్చ మాములుగా ఉందేది కాదు..!” అంటూ… “ప్రభాస్” ఆదిపురుష్ రిలీజ్ డే పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతోంది. అయితే ఈ సినిమా ఇవాళ విడుదల అవ్వాల్సి ఉంది. ఎన్నో కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా ఆనిమేటెడ్ సినిమాగా రూపొందుతోంది అని సమాచారం. ఇందులో ప్రభాస్ కృతి సనన్ అలాగే మిగిలిన పాత్రలను అందరిని కూడా యానిమేషన్ లో రూపొందించారు అనే వార్తలు వస్తున్నాయి.

Video Advertisement

సినిమా బృందంలో ఎవరికైనా పుట్టినరోజు తెలపాలి అంటే కూడా పుట్టినరోజు తెలుపుతూ ఒక పోస్ట్ వేస్తున్నారు కానీ అందులో ఉన్న నటీనటుల ఫస్ట్ లుక్ కూడా విడుదల చేయలేదు. సినిమా ప్రకటించి చాలా కాలం అవుతోంది. షూటింగ్ కూడా పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అవుతున్న ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యింది. ప్రభాస్ ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సలార్ సినిమా షూటింగ్ కూడా చేస్తున్నారు.

Trending memes on adipurush release date

ఈ సినిమా కోసం ప్రభాస్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తారు. అందు కోసం చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు లీక్ అయిన స్టిల్స్ కూడా జనాల్లో ఆసక్తిని పెంచాయి. ఇవి మాత్రమే కాకుండా ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాలో కూడా నటిస్తారు. ఈ సినిమా ఒక హారర్ కామెడీగా రూపొందుతుంది. అంతేకాకుండా మరికొన్ని సినిమాలు ప్రకటించాల్సి ఉన్నాయి. అన్ని బాగుండి ఉంటే ఆది పురుష్ సినిమా ఇవాళ విడుదల అయ్యేది అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3#4#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18 #19


End of Article

You may also like