హిట్ మొదటి పార్ట్ అందరికీ నచ్చేసింది. దీనితో అందరు సెకండ్ పార్ట్ మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకున్నారు. ఫస్ట్ పార్ట్ లో విశ్వక్ సేన్, రుహాని శర్మ హీరో హీరోయిన్లగా నటించిన విషయం తెలిసిందే. ఒక కేసు మేరకు ఈ సినిమా కథ నడుస్తుంది. 2020 లో హిట్ మొదటి పార్ట్ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు ఇక రెండవ పార్ట్ వంతు.

Video Advertisement

ఈ సినిమాకు శైలేష్ కొలను దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. నాచురల్ స్టార్ నాని ఈ సినిమాకి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు.

hit 2 review

ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుండి ఈ సినిమా పై ఆశలు ప్రేక్షకుల్లో ఎక్కువ అయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సినిమా కథ కూడా ఒక కేసు ఇన్వెస్టిగేషన్ కి సంబంధించి ఉంటుంది. పైగా ఈ సినిమాకు అడవి శేష్ కి ఎక్కువ రెమ్యునరేషన్ కూడా వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా లో హీరోగా నటిస్తున్న అడవి శేష్ ఐదు కోట్ల నుంచి ఆరు కోట్ల రెమ్యూనిరేషన్ తీసుకుంటున్నాడు అని టాక్.

hit 2 review

ఈ సినిమా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పై టాక్ కూడా బాగుంటుంది. ఈ సినిమా హిట్ అవ్వడం తో మీమ్స్ కూడా వచ్చాయి. మరి హిట్ 2 సినిమా హిట్ అవ్వడం తో వచ్చిన మీమ్స్ ని ఇప్పుడు చూసేద్దాం.

#1. 

#2.

#3.

#4.

#5.

#6.

#7. 

#8. 

#9.

#10.

#11.

#12.

#13. 

#14.

#15.

#16.

#17.

#18.