Ads
హిట్ సినిమా చాలా మంది. ఈ హిట్ ఫస్ట్ కేస్ 2020 లో విడుదల అయింది. ఈ థ్రిల్లర్ సినిమా కి శైలేష్ కొలను దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి ప్రశాంతి త్రిపురనేని నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలో విశ్వక్సేన్, రుహాని శర్మ హీరో హీరోయిన్లుగా నటించారు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మేరకు ఈ సినిమా కథ సాగుతుంది.
Video Advertisement
ఇక ఇది ఇలా ఉంటే హిట్ రెండో పార్ట్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. నిజంగా హిట్ ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్ళు రెండో పార్ట్ కూడా చూసేందుకు ఇష్ట పడతారు. ఈ సినిమా కథ కూడా . ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మేరకు సాగుతుంది.

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూస్తే నాని ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. శైలేష్ మరియు నాని హిట్ 2 సినిమా కి సంబంధించి విషయాలు మాట్లాడుకున్నారని రెండవ భాగం లో నాని నిర్ణయం కి వచ్చారట. అలానే హిట్ 2 క్లైమాక్స్ లో హిట్ 3 గురించి పరిచయం చేస్తారట. ఈ విషయాలని అడవి శేష్ ఓ ఇంటర్వ్యూ లో చెప్పాడు.

ఈ సినిమా ట్రైలర్ తాజాగా విడుదల అయింది. చాలా మంది ఈ ట్రైలర్ ని ఇప్పటికే చూశారు. ఇప్పుడు ఈ సినిమా ట్రైలర్ కి సంబంధించి మీమ్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మరి వైరల్ అవుతున్న మీమ్స్ పై మీరో ఓ లుక్ వేసేయండి.
#1.

#2.

#3.

#4.

#5.

#6.

#7.

#8.

#9.

#10.

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

#18.

#19.

#20.

End of Article
