“ఇప్పటివరకు ఒక లెక్క… ఇప్పటినుండి ఒక లెక్క..!” అంటూ… అఖిల్ “ఏజెంట్” కొత్త పోస్టర్‌పై 15 మీమ్స్..!

“ఇప్పటివరకు ఒక లెక్క… ఇప్పటినుండి ఒక లెక్క..!” అంటూ… అఖిల్ “ఏజెంట్” కొత్త పోస్టర్‌పై 15 మీమ్స్..!

by Mohana Priya

Ads

ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమా ఏజెంట్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ అక్కినేని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఏజెంట్ సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది.

Video Advertisement

దీని కోసం అఖిల్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే లుక్ విషయంలో కూడా చాలా మారారు. ఈ సినిమాకు సంబంధించి కొంత కాలం క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా వైరల్ అయ్యింది.

Trending memes on akhil akkineni agent movie birthday poster

కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి మళ్ళీ మామూలు అవడంతో సినిమా షూటింగ్ మొదలు అయ్యింది. కానీ ఈ సినిమా విడుదలకి సంబంధించిన అప్డేట్ మాత్రం ఎక్కువగా రావట్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఏజెంట్ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఇవాళ అఖిల్ అక్కినేని తన పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏజెంట్ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ విడుదల చేశారు. ఇందులో అఖిల్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇప్పటివరకు అఖిల్ ఇలాంటి పాత్ర పోషించలేదు అని అనిపిస్తుంది. ఈ పోస్టర్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12#13#14

#15#16


End of Article

You may also like