Ads
ఇటీవల మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో హిట్ కొట్టిన అఖిల్ అక్కినేని నెక్స్ట్ సినిమా ఏజెంట్ షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ అక్కినేని ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. ఏజెంట్ సినిమాలో యాక్షన్ ఎక్కువగా ఉంటుంది.
Video Advertisement
దీని కోసం అఖిల్ స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. అలాగే లుక్ విషయంలో కూడా చాలా మారారు. ఈ సినిమాకు సంబంధించి కొంత కాలం క్రితం విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా వైరల్ అయ్యింది.
కోవిడ్ కారణంగా సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది. ప్రస్తుతం పరిస్థితి మళ్ళీ మామూలు అవడంతో సినిమా షూటింగ్ మొదలు అయ్యింది. కానీ ఈ సినిమా విడుదలకి సంబంధించిన అప్డేట్ మాత్రం ఎక్కువగా రావట్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఏజెంట్ సినిమాకి తమన్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి అఖిల్ అక్కినేని వర్కౌట్ చేస్తున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article