తన వీరాభిమాని గురించి “అఖిల్” స్పందించడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!

తన వీరాభిమాని గురించి “అఖిల్” స్పందించడంపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్..!

by Mohana Priya

ప్రతి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. వారిలో వీరాభిమానులు కూడా ఉంటారు. అలా అఖిల్ అక్కినేనికి కూడా ఒక వీరాభిమాని ఉన్నాడు. హలో ఆడియో రిలీజ్ ఈవెంట్ లో “కింగు కొడుకు” అని హడావిడి చేసి, అంతకుముందు రాజు గారి గది-2 రిలీజ్ అయినప్పుడు “అయ్యగారే నెంబర్ వన్” అని అరిచిన అభిమాని అందరికీ తెలిసే ఉంటాడు. ఆ అభిమాని గురించి అఖిల్ ఇవాళ ఇంస్టాగ్రామ్ లైవ్ లో మాట్లాడారు. “నాకంటే నా అభిమాని చాలా పాపులర్ అయ్యారు. ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తొందరలోనే మనం కలుద్దాం బ్రదర్” అని అన్నారు అఖిల్. అయితే అఖిల్ ఇలా తన అభిమాని గురించి స్పందించడంపై సోషల్ మీడియాలో మీమ్స్ వస్తున్నాయి.

Video Advertisement

#1

#2

#3

#4#5#6#7#8#9#10#11


You may also like

Leave a Comment