ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్ ని అందించాడు. అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమాని అనౌన్స్ చేశారు. ఒక పాన్ ఇండియా ఫిలిం ని సందీప్ రెడ్డి తో అల్లు అర్జున్ చేయబోతున్నారు. భూషణ్ కుమార్ నిర్మాతగా టీ సిరీస్ సంస్థ ఈ సినిమా ని నిర్మిస్తోంది.

Video Advertisement

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. ఒకే ఒక్క సినిమాతో పాన్ ఇండియన్ డైరెక్టర్ అయ్యాడు సందీప్ రెడ్డి వంగా. అలానే ప్రభాస్ తో కూడా ఒక సినిమా చేస్తున్నాడు.

పుష్ప 2 తో ప్రస్తుతం అల్లు అర్జున్ బిజీ గా వున్నారు. పుష్ప సినిమా పెద్ద హిట్ అయింది. పైగా అల్లు అర్జున్ ఫేమ్ రెట్టింపు చేసింది. ఈ సినిమా మీద కూడా ప్రేక్షకులు భారీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్న నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీ ఇది. పుష్ప 1 ని తెలుగు మలయాళం లోనే హిట్ అవుతుందని తీసుకు వచ్చారు. కానీ దేశాన్ని షేక్ చేసేసింది. పుష్ప టు సినిమా షూటింగ్ ని విదేశాలలో కూడా చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా భారీ లెవెల్ లో రిలీజ్ చేయడానికి చూస్తున్నారు.

is there pushpa part 3..??

ఈ మూవీ మేకర్స్ రిలీజ్ విషయంలో కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఉండాలని చూస్తున్నారు. వరల్డ్ వైడ్ గా ఒకేసారి పుష్ప టూ ని ఆడియన్స్ ముందుకు తేవాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ప్రమాణాలతో మూవీను రూపొందించడంతో పాటుగా వివిధ భాషల్లో కూడా సినిమానే రిలీజ్ చేయబోతున్నారు. పుష్ప టు లో కొత్త నటులు కూడా ఉంటారని టాక్ నడుస్తోంది.

is there pushpa part 3..??

మొదటి పార్ట్ లో లేని నటులు ఇందులో వస్తారట. అలానే ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతోంది. ఆ సాంగ్ కోసం బాలీవుడ్ హీరోయిన్ ని తీసుకోనున్నారు. ఇదిలా ఉంటే అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగా తో ఒక సినిమాని అనౌన్స్ చేయడంతో పెద్ద ఎత్తున మీమ్స్ కూడా వచ్చాయి. మీరు కూడా వాటిని చూసేయండి మరి.

#1.

#2.

#3.

#4.

#5. 

#6. 

#7. 

#8. 

#9. 

#10. 

#11.

#12.

#13.

#14.

#15.

#16.

#17.

#18.