“ఎన్నాళ్ళు అయ్యిందన్నా నిన్ను చూసి..?” అంటూ… అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో” పోస్టర్‌పై 10 మీమ్స్..!

“ఎన్నాళ్ళు అయ్యిందన్నా నిన్ను చూసి..?” అంటూ… అల్లు శిరీష్ “ఊర్వశివో రాక్షసివో” పోస్టర్‌పై 10 మీమ్స్..!

by Mohana Priya

Ads

అల్లు శిరీష్ హీరోగా, అను ఇమ్మాన్యూల్ హీరోయిన్ గా వస్తున్న సినిమా ఊర్వశివో రాక్షసివో. ఈ సినిమాకి రాకేష్ శశి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. చాలా కారణాల వల్ల విడుదలకు ఆగింది. ఈ సినిమాకే అంతకు ముందు ప్రేమ కాదంట అని పేరు పెట్టారు. ఇప్పుడు పేరు మార్చారు.

Video Advertisement

అల్లు శిరీష్ అంతకుముందు ఏబిసిడి సినిమాలో కనిపించారు. మళ్లీ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అనూ ఇమాన్యుల్ కూడా తెలుగు సినిమాలో కనిపించి చాలా రోజులు అవుతోంది. అంతకు ముందు అను ఇమాన్యుల్ నటించిన సినిమాలు అన్నీ కూడా ఆశించిన ఫలితాన్ని పొందలేరు. ఇప్పుడు ఈ సినిమాతో అనూ ఇమాన్యుల్ కూడా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకి అచ్చు సంగీత దర్శకత్వం వహించారు.

Trending memes on allu sirish urvasivo rakshasivo movie poster

అల్లు శిరీష్ గత సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు. దాంతో చాలా గ్యాప్ తర్వాత అల్లు శిరీష్ ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ గ్యాప్ లో అల్లు శిరీష్ అసలు ఏమైపోయారు. సినిమాలు ఎందుకు విడుదల అవ్వట్లేదు అనే అనుమానాలు చాలామందిలో వచ్చాయి. ఇప్పుడు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ విషయాన్ని ప్రేక్షకులకి చెప్తూ సినిమా బృందం ఒక పోస్టర్ విడుదల చేసింది. ఇందులో అల్లు శిరీష్ అనూ ఇమాన్యుల్ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6

#7

#8#9#10


End of Article

You may also like