Home Filmy Adda “ఆ కళాఖండాలు ఏంటండీ..?” అంటూ… “అనిల్ రావిపూడి” తో RRR టీమ్ ఇంటర్వ్యూపై 10 మీమ్స్..!

“ఆ కళాఖండాలు ఏంటండీ..?” అంటూ… “అనిల్ రావిపూడి” తో RRR టీమ్ ఇంటర్వ్యూపై 10 మీమ్స్..!

by Mohana Priya

ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల గురించి భారతదేశం అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రేక్షకుల ఆసక్తిని అర్థం చేసుకున్న సినిమా బృందం కూడా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినిమాకి సంబంధించిన చిన్న చిన్న విషయాలను కూడా షేర్ చేసుకుంటున్నారు.

ఇటీవల ట్రైలర్ విడుదలయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో కొమరం భీమ్, అల్లూరి సీతారామ రాజు స్నేహం, వారి కష్టాలు, వారు ఎలా కలిశారు, అసలు వారు ఎలా పెరిగారు, ఇలా చాలా అంశాలని ఈ ట్రైలర్‌లో చూపించారు. సంక్రాంతి కానుకగా జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ విషయం చాలా మంది నిరాశకు గురి చేసింది.

trending memes on anil ravipudi interview with rrr team

ఈ సినిమా మార్చ్ లో విడుదల అవుతుంది అని సినిమా బృందం ప్రకటించింది. సినిమా బృందం అంతా ప్రమోషన్స్ పనిలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో దర్శకుడు అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళిని ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చాలా సరదాగా నడిచింది. దీనిపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2#3#4#5#6#7#8#9#10

You may also like