ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం, రెండవ సంవత్సరం ఫలితాలు విడుదల చేశారు. పాస్ అయిన పర్సంటేజ్ ఊహించిన అంతగా రాలేదు. ఇంటర్ మొదటి సంవత్సరం పాస్ పర్సంటేజ్ 54 శాతం అయితే రెండవ సంవత్సరం పాస్ పర్సంటేజ్ 61 శాతం.
ఇటీవల విడుదలైన పదవ తరగతి ఫలితాలు కూడా ఇలాగే ఉన్నాయి. పదవ తరగతి ఫలితాల్లో 64 శాతం పాస్ పర్సంటేజ్ దీంతో విద్యార్థులు పాసయ్యారు. సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11