బాలయ్య బాబుతో, విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫోటోపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

బాలయ్య బాబుతో, విజయ్ దేవరకొండ లేటెస్ట్ ఫోటోపై ట్రెండ్ అవుతున్న 10 మీమ్స్.!

by Mohana Priya

Ads

విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమా విజయ్ దేవరకొండ మొదటి పాన్ ఇండియన్ సినిమా. అంతకుముందు విజయ్ దేవరకొండ హీరోగా నటించిన డియర్ కామ్రేడ్, అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల అయ్యాయి. కానీ ఈ సినిమా మాత్రం పూర్తి స్థాయి పాన్ ఇండియన్ సినిమా గా రూపొందుతోంది. ఈ సినిమాతో అనన్య పాండే హీరోయిన్ గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాధ్, చార్మి, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.

Video Advertisement

బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ చాలా కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నారు. దాదాపు గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా కోసమే శ్రమిస్తున్నారు. ఇప్పటి వరకు అసలు మన తెలుగు తెరపై చూడని ఒక రకమైన యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయని సినిమా బృందం చాలా నమ్మకంగా చెప్పింది. అయితే మళ్ళీ లాక్ డౌన్ తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలుయ్యింది. ప్రస్తుతం సినిమా బృందం గోవాలో షూటింగ్ జరుపుకుంటోంది. నందమూరి బాలకృష్ణ లైగర్ సెట్స్ కి వెళ్లి టీమ్ అందరికీ సర్ప్రైజ్ ఇచ్చారు. లయన్ విత్ లైగర్ అంటూ విజయ్ దేవరకొండ, బాలకృష్ణ కలిసి ఉన్న ఫోటోపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ వస్తున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10#11#12


End of Article

You may also like