Ads
ఈ సంవత్సరం మొదట్లో వచ్చిన వీర సింహా రెడ్డి సినిమాతో హిట్ కొట్టారు నందమూరి బాలకృష్ణ. ఈ సినిమాలో తండ్రి కొడుకుల పాత్రల్లో బాలకృష్ణ నటించారు. పండగకి వచ్చిన సినిమాల్లో ఒక మంచి మాస్ ఎంటర్టైనర్ సినిమాగా ఈ సినిమా నిలిచింది. ఇప్పుడు బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా షూటింగ్ జరుగుతోంది. అంతే కాకుండా ఈ సినిమాలో బాలకృష్ణ కూతురి పాత్రలో శ్రీలీల నటిస్తున్నారు. వీరు మాత్రమే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. సాధారణంగా అనిల్ రావిపూడి అంటే కామెడీకి పెట్టింది పేరు. అయితే ఇప్పుడు బాలకృష్ణ ఈ సినిమాలో కామెడీ ఉన్న పాత్ర కూడా పోషిస్తారు ఏమో అని అంటున్నారు.
సాధారణంగా బాలకృష్ణ అంటే మనం ఎక్కువగా యాక్షన్ ఉన్న సినిమాల్లోనే చూస్తాం. అలాంటిది బాలకృష్ణ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో చూడాలి అని ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలకు మించి ఉంటుంది అని సినిమా బృందం అంటున్నారు. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
End of Article