Home Filmy Adda “భీమ్లా నాయక్ ఈవెంట్‌లో మా బండ్లన్న స్పీచ్ లేకపోతే మాములుగా ఉండదు..!” అంటూ… “బండ్ల గణేష్”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

“భీమ్లా నాయక్ ఈవెంట్‌లో మా బండ్లన్న స్పీచ్ లేకపోతే మాములుగా ఉండదు..!” అంటూ… “బండ్ల గణేష్”పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్..!

by Mohana Priya

గత సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్‌గా రూపొందించబడింది.

ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొకరు నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్‌కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.

Trending memes on bandla ganesh bheemla nayak pre release event

భీమ్లా నాయక్ సినిమా విడుదల కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవ్వబోతోంది. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. కేటీఆర్ ఈ ఈవెంట్ కి అతిథిగా వస్తున్నారు. అయితే ఒకవేళ ఈవెంట్ కి బండ్లగణేష్ వస్తే, స్పీచ్ ఎలా ఉంటుందో అంటూ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.

#1

#2#3#4#5#6#7#8#9#10 #11 #12#13#14#15#16

You may also like