Ads
నాగార్జున హీరోగా వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” సినిమా ఓ రేంజ్ లో హిట్ అయింది. అటు ఫ్యామిలీ ఆడియెన్స్ ని… ఇటు మాస్ ఆడియెన్స్ ని ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ సినిమా పార్ట్ 2 కూడా ఉంటుంది అని అప్పుడే ప్రకటించారు. అప్పటినుంచి సీక్వెల్ ఎలా ఉండబోతోందా? అని అందరిలోనూ ఉత్సుకత నెలకొంది.
Video Advertisement
తాజాగా.. ఈ సినిమాకు “బంగార్రాజు” అనే టైటిల్ ను కూడా ఖరారు చేసారు. ఈ సినిమాలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కూడా నటిస్తున్నారు. నాగ చైతన్య సరసన క్రితి శెట్టి నటించనున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా బంగార్రాజు టీజర్ విడుదల చేసారు. ఈ సినిమా సంక్రాంతి కనుకగా విడుదల అవ్వబోతోంది. టీజర్లో నాగార్జున, నాగ చైతన్య, రమ్య కృష్ణ, క్రితి శెట్టి కనిపించారు. వీరు మాత్రమే కాకుండా సినిమాలో ఉన్న మరి కొంత మంది నటులు కూడా ఇందులో కనిపించారు.
బంగార్రాజు సినిమా బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. నేషనల్ మీడియాకి కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే ఎన్నో షోస్ కి కూడా గెస్ట్లుగా వచ్చి సినిమా ప్రమోట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాగార్జున, నాగ చైతన్య కొన్ని ఇంటర్వూస్ ఇస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో నాగార్జున మాట్లాడుతూ బంగార్రాజు సూపర్ మ్యాన్ కి ఇండియన్ వెర్షన్ లాగా ఉంటుంది అన్నారు. దాంతో అసలు ఎలాంటి సినిమాని ఎలాంటి సినిమాతో పోలుస్తున్నారు అంటూ మీమ్స్ వస్తున్నాయి.
#1
#2#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11#12
#13
#14
#15
#16
#17
#18
#19
#20
End of Article