Ads
ఈ సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. అందులో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్ గా రూపొందుతోంది. ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొక హీరోగా నటిస్తున్నారు.
Video Advertisement
ఈ సినిమాలోని మూడవ పాట సంబంధించిన పోస్టర్ ఇవాళ విడుదల చేశారు. పోస్టర్ లో పవన్ కళ్యాణ్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ పాట ప్రోమో ఇవాళ సాయంత్రం విడుదల అవుతోంది. దాంతో ఫ్యాన్స్ అందరూ ప్రోమో కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే పవన్ కళ్యాణ్ కొత్త పోస్టర్ పై ఈ విధంగా సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
End of Article