Ads
గత సంవత్సరం వకీల్ సాబ్ తో ఇన్నింగ్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, వచ్చే సంవత్సరం వరుస సినిమాలతో మన ముందుకు రాబోతున్నారు. ఆ సినిమాల్లో మొట్టమొదటిగా విడుదల అవుతోంది భీమ్లా నాయక్. ఈ సినిమా మలయాళం సినిమా అయిన అయ్యప్పనుమ్ కోషియుమ్ కి రీమేక్‌గా రూపొందించబడింది.
Video Advertisement
ఇందులో రానా దగ్గుబాటి కూడా మరొకరు నటిస్తున్నారు. నిత్యా మీనన్ పవన్ కళ్యాణ్‌కి జోడిగా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి నటించడం ఇదే మొదటిసారి. ఈ సినిమాకి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ ఈ సినిమాకి మాటలు రాస్తున్నారు.
భీమ్లా నాయక్ సినిమా విడుదల కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల చాలా సార్లు వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా ఫిబ్రవరి 25వ తేదీన విడుదల అవ్వబోతోంది. నిన్న భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎంతో ఘనంగా జరిగింది. కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతే కాకుండా రానా దగ్గుబాటి, త్రివిక్రమ్ శ్రీనివాస్, సంయుక్త మీనన్, దర్శకుడు సాగర్ కే చంద్ర, నిర్మాత సూర్యదేవర నాగ వంశీ, సినిమాకి పని చేసిన వారు, అలాగే సినిమాలో నటించిన కొంత మందితో పాటు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యారు. అయితే భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. ఇందులో పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటితో పాటు హీరోయిన్గా నటిస్తున్న నిత్యా మీనన్, మురళీ శర్మ, రావు రమేష్, మరొక హీరోయిన్గా నటిస్తున్న సంయుక్త మీనన్ కూడా కనిపించారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ పై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article